BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyd8c22398-7b4d-4c50-86a1-a213eb09713a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyd8c22398-7b4d-4c50-86a1-a213eb09713a-415x250-IndiaHerald.jpgఎండాకాలం వచ్చేస్తోంది కాబట్టి భయంకరమైన హానికరమైన సూర్య కిరణాల నుంచి మీ చర్మాన్ని ఇరిటేషన్ నుంచి కాపాడుకొని బయట పడాలి అంటే అలోవెరాని ఉపయోగించండి దీనితో మీకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయి చాలా మందికి వేసవి అంటేనే కష్టమై పోతుంది. అందాన్ని మెయింటైన్ చేయడం, దురదలు, మంటలు నుంచి బయట పడడం లాంటివి బాగా కష్టమై పోతుంది కాబట్టి అటువంటి వాళ్ళు అలోవెరాని ట్రై చేయండి. దీంతో మీకు ఇరిటేషన్ నుంచి విముక్తి లభించి చాలా బాగుంటుంది.కలబంద వల్ల చర్మం పొడిబారిపోయే సమస్య నుండి బయట పడటం మాత్రమే కాకుండా సూర్య కిరణాల వల్ల కలిగేBeauty;beauty;surya sivakumar;indiaబ్యూటీ :కలబందతో ఎండాకాలం ఇరిటేషన్ నుంచి మీ చర్మాన్ని, జుట్టుని కాపాడుకోండి....బ్యూటీ :కలబందతో ఎండాకాలం ఇరిటేషన్ నుంచి మీ చర్మాన్ని, జుట్టుని కాపాడుకోండి....Beauty;beauty;surya sivakumar;indiaMon, 29 Mar 2021 01:00:00 GMTఎండాకాలం వచ్చింది కాబట్టి భయంకరమైన హానికరమైన సూర్య కిరణాల నుంచి మీ చర్మాన్ని ఇరిటేషన్ నుంచి కాపాడుకొని బయట పడాలి అంటే అలోవెరాని ఉపయోగించండి దీనితో మీకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయి చాలా మందికి వేసవి అంటేనే కష్టమై పోతుంది. ఇక అందాన్ని మెయింటైన్ చేయడం, దురదలు, మంటలు నుంచి బయట పడడం లాంటివి బాగా కష్టమై పోతుంది కాబట్టి అటువంటి వాళ్ళు అలోవెరాని ట్రై చేయండి. ఇక దీంతో మీకు ఇరిటేషన్ నుంచి విముక్తి లభించి చాలా బాగుంటుంది.కలబంద వల్ల చర్మం పొడిబారిపోయే సమస్య నుండి బయట పడటం మాత్రమే కాకుండా సూర్య కిరణాల వల్ల కలిగే హాని నుంచి కూడా మిమ్మల్ని ఇది బయట పెట్టేస్తోంది.ఇక ఇలా మీరు అప్లై చేయడం వల్ల మీకు మంచి చర్మం లభిస్తుంది పైగా అందంగా కూడా కనిపిస్తారు.చర్మం పొడిబారి పోయినా, మంట వున్నా అలోవెరా బాగా ఉపయోగ పడుతుంది.


అలోవెరా లో చల్లదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది ఇది మిమ్మల్ని సూతింగ్ చేస్తుంది. మీకు ఇబ్బంది కలిగిన ప్రదేశం లో అలోవెరా జెల్ ను ఉపయోగించారు అంటే తప్పకుండా మీకు వెంటనే రిలీఫ్ ఉంటుంది. మరింత ఉపశమనం కోసం రాత్రి పూట అలోవెరా జెల్ ని రాసి ఉదయాన్నే చల్లని నీళ్ళ తో కడిగేయండి.ఇక ఇలా చేస్తే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది.అలోవెరా కేవలం పొడిబారిపోయే చర్మం, దద్దుర్లు మంటలకి మాత్రమే కాదు.ఇక మంచి అందమైన చర్మాన్ని కూడా సొంతం చేస్తుంది. అలానే జుట్టుకు కూడా అలోవెరా చాలా మంచిది.ఇక దీనివల్ల స్కిన్ ఇరిటేషన్ సమస్యల నుంచి జుట్టు సమస్యల వరకు మీకు మంచి కలుగుతుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...



మోచేతులు, మోకాళ్ళు నల్లగా ఉన్నాయని బాధపడుతున్నారా..? అయితే ఈ ఫ్యాక్స్ అప్లై చేయండి...

పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>