MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arya-movie-updates630fbe88-69af-429f-86ae-d7d4dba4e129-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arya-movie-updates630fbe88-69af-429f-86ae-d7d4dba4e129-415x250-IndiaHerald.jpgతమిళ హీరో ఆర్య గురించి మనకు తెలిసిందే. ఇతనికి నటనలో ఎంతో ప్రతిభ ఉన్నా కూడా కాలం కలిసి రాక ఇంకా ఇండస్ట్రీలో ఒక రేంజు హిట్ రాలేదు. ఇతను నటించిన అన్ని చిత్రాలలో రాజు రాణి అనే తమిళ చిత్రం తెలుగు లో రీమేక్ చేశారు. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని తీసుకువచ్చింది. ఇందులో ఆర్య సరసన నయనతార నటించింది. వీరిద్దరి నటనతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ARYA MOVIE UPDATES;venkatesh;rana;rajinikanth;arya;nayantara;rana daggubati;rani;india;cinema;tamil;remake;director;hero;daggubati venkateswara rao;posters;kabali;kaala;aryaa;shatru1ఆర్య ఆశలన్నీ ఈ సినిమాపైనే ...?ఆర్య ఆశలన్నీ ఈ సినిమాపైనే ...?ARYA MOVIE UPDATES;venkatesh;rana;rajinikanth;arya;nayantara;rana daggubati;rani;india;cinema;tamil;remake;director;hero;daggubati venkateswara rao;posters;kabali;kaala;aryaa;shatru1Mon, 29 Mar 2021 13:00:00 GMTతమిళ హీరో ఆర్య గురించి మనకు తెలిసిందే. ఇతనికి నటనలో ఎంతో ప్రతిభ ఉన్నా కూడా  కాలం కలిసి రాక ఇంకా ఇండస్ట్రీలో ఒక రేంజు హిట్ రాలేదు. ఇతను నటించిన అన్ని చిత్రాలలో రాజు రాణి అనే తమిళ చిత్రం తెలుగు లో రీమేక్ చేశారు. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని తీసుకువచ్చింది. ఇందులో ఆర్య సరసన నయనతార నటించింది. వీరిద్దరి నటనతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరువాత ఆర్యకు చెప్పుకోదగిన హిట్ రాలేదు. ప్రస్తుతం ఆర్య ఆంగ్లేయులకు సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

గతంలో కూడా ఎన్నో సినిమాలు ఆంగ్లేయులు మరియు భారతీయుల నేపథ్యంలో వచ్చాయి. అయితే ఇలాంటి కథతో సినిమా అన్నప్పుడు ఒక్కసారిగా భారతీయులలో తెలియని దేశ భక్తి ఉప్పొంగుతుంది. నరనరాల్లో వీరితో మనకున్న శత్రుత్వమే గుర్తొస్తుంది. ఈ కారణాలతో ఈ సినిమాపై ఒక కొత్త అటెన్షన్ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఇప్పుడు బాక్సింగ్ అనే అంశాన్ని జోడించి తెల్లవాళ్ళతో పోరాటం చేయడానికి మన ముందుకు రానున్నాడు హీరో ఆర్య. ఈ చిత్రానికి "సార్ పట్టా" అనే డిఫరెంట్ టైటిల్ ను ఒకే చేశారు. ఈ సినిమాకు ఆంగ్లేయులపై పిడి గుద్దు అనే టాగ్ లైన్ పెట్టారు. సౌత్ ఇండియా సూర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి మరియు కాలా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన  ప్రముఖ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పుడు తెలుగు హీరో రానా దగ్గుబాటిసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో హీరో ఆర్య లుక్ అదిరిపోయిందననుకోండి. బాక్సింగ్ కథాంశం కావడం వలన, సిక్స్ ప్యాక్ బాడీని కలిగి ఉన్నాడు. బాక్సింగ్ గ్లౌజులు ధరించి ప్రత్యర్థిని సమరానికి రమ్మన్నట్లుగా తన హావ భావాలు వ్యక్తం చేస్తున్నట్లుగా పోస్టర్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ మరియు హీరో లుక్ అన్నీ ప్రత్యేకంగా ఉండడం వలన ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత ఆసక్తి కలుగుతోంది. అంతే కాకుండా పా రంజిత్ డైరెక్టర్ కావడం వలన తమిళ ఇండస్ట్రీలో అనేక మంది ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా హీరో ఆర్యకి సూపర్ హిట్ ను ఇస్తుందా లేదా చూడాలి.


అపోలో అస్ప‌త్రిలో రోజా

గంటా స్పీకర్ ని కలవడం వైసీపీకి లాభమే...?

విప్పుకుంటే తప్పేంటి..తాప్సి సంచలన వ్యాఖ్యలు..!!

ఆవిషయంలో ఎన్టీఆర్, ప్రభాస్ లకు వైరం మొదలైందా..!!

బాహుబలి రానాకు ప్లస్ కాలేదా...?

ఏపీకి బాస్ పవనే.. మోడీ నాకప్పుడే చెప్పారంటున్న సోము.. ఇదొక స్కెచ్చా ?

ఆ ఇద్దరు మంత్రులపై జగన్ చాలా కోపంగా ఉన్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>