MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu054a5caa-993d-4588-b16d-b0c247783e55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu054a5caa-993d-4588-b16d-b0c247783e55-415x250-IndiaHerald.jpgగత ఏడాది ఏ ముహూర్తంలో మహమ్మారి కరోనా మన ప్రపంచంలోకి అడుగుపెట్టిందో అక్కడి నుండి దాదాపుగా అన్ని దేశాలు కూడా దాని దెబ్బకు విలవిలలాడ సాగాయి. ఇక దాని దెబ్బకు ఆపై చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించడం కార్యాలయాలు, సంస్థలు అన్ని రకాల రవాణా వ్యవస్థలు పూర్తిగా మూతపడడంతో పాటు ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా తమ ఇళ్లకే అంకితం కాకతప్పలేదు. దానితో ఎన్నో దేశాల్లో ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదుర్కొన్నారు. mohan-babu;ankhita;editor mohan;media;central governmentకోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మోహన్ బాబు .... ఏమన్నారంటే ....??కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మోహన్ బాబు .... ఏమన్నారంటే ....??mohan-babu;ankhita;editor mohan;media;central governmentMon, 29 Mar 2021 23:45:00 GMT
అయితే మన దేశంలో కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు దిగువ వర్గాల ప్రజలకు పలు విధాలుగా సాయం చేయడం, అలానే ఎందరో గొప్ప మనసు గల దాతలు ముందుకు వచ్చి పేదవారికి సాయం చేయడం వంటివి చేసారు. ఇక ఇటీవల కొన్ని నెలల అనంతరం అన్ని రంగాలు మళ్ళి తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే దానితో ఒక్కసారిగా అనేక మంది ప్రజలు సరిగ్గా మాస్క్ లు ధరించకపోవడం, అలానే సామజిక దూరం పాటించకపోవడంతో మళ్ళి కొద్దిరోజులుగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయింది. దానితో అప్రమత్తం అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని మాస్క్ లు ధరించడం, చేతులు కడుక్కోవడం, సామజిక దూరం పాటించమని కోరడం వంటివి చేస్తున్నాయి.

అలానే పలువురు ప్రముఖులు సైతం ప్రజలకు ఆ విధమైన సూచనలు చేస్తున్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలోని పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక మన దేశంలో కూడా కొన్ని లక్షల మంది ఈ టీకా తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు కరోనా మొదటి దశ వ్యాక్సిన్ తీసుకుని ఒక పోస్ట్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అందరూ టీకా తప్పనిసరిగా తీసుకుని ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, ధైర్యంగా ముందుకు రండి ఆరోగ్యమైన భారతావనికి తమవంతుగా నడుం బిగించండి అంటూ ఆయన పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతొంది.....!!  


అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>