MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/chitram-movie8b5d6111-0bd2-4d6e-aef0-4ee3010e6ad7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/chitram-movie8b5d6111-0bd2-4d6e-aef0-4ee3010e6ad7-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమా లు ఎలా హిట్ అయిపోతాయంటే అసలు పెట్టిన బడ్జెట్ కి, వచ్చే కలెక్షన్లకి సంబంధమే ఉండదు.. లక్షల్లో పెట్టిన సినిమా కి కోట్లల్లో లాభాలు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే కోట్లల్లో పెట్టిన సినిమాలకి లక్షల్లో నష్టాలూ వచ్చిన సినిమాలు కోకొల్లలుగా ఉన్నాయి.. అయితేchitram movie;ntr;nithin;geetha;kiran;teja;uday kiran;vijay;cinema;sangeetha;producer;love;director;producer1;hero;heroine;joseph vijay;nandamuri taraka rama rao;romantic;nithin reddy;love storyహీరో కి రెమ్యునరేషన్ 11 వేలు.. సినిమా బడ్జెట్ 30 లక్షలు.. కలెక్షన్స్ 12 కోట్లు!హీరో కి రెమ్యునరేషన్ 11 వేలు.. సినిమా బడ్జెట్ 30 లక్షలు.. కలెక్షన్స్ 12 కోట్లు!chitram movie;ntr;nithin;geetha;kiran;teja;uday kiran;vijay;cinema;sangeetha;producer;love;director;producer1;hero;heroine;joseph vijay;nandamuri taraka rama rao;romantic;nithin reddy;love storyMon, 29 Mar 2021 11:14:08 GMTసినిమా లు ఎలా హిట్ అయిపోతాయంటే అసలు పెట్టిన బడ్జెట్ కి, వచ్చే కలెక్షన్లకి సంబంధమే ఉండదు.. లక్షల్లో పెట్టిన సినిమా కి కోట్లల్లో లాభాలు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే కోట్లల్లో పెట్టిన సినిమాలకి లక్షల్లో నష్టాలూ వచ్చిన సినిమాలు కోకొల్లలుగా ఉన్నాయి.. అయితే ఇలా ప్రతి సారి అవదు కానీ ఒక డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి ఘనత అందుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ మొదటి సినిమా "చిత్రం" కి ఖర్చు పెట్టింది ముప్పైలక్షలు.. వచ్చింది మాత్రం పన్నెండు కోట్లకు పైమాటే.. హీరో రెమ్యునరేషన్ 11 వేలు.

చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా.. దాదాపు 11 న్నర కోట్లు లాభమంటే ఆ నిర్మాత ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి..  తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ని రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థ పై నిర్మించాడు.. ఈ సినిమా తోనే ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి పేరు తెచ్చుకోవడం తో పాటు ఉదయ్ కిరణ్ ని హీరోగా నిలిబెట్టింది.. తొలి సినిమా తోనే ఉదయ్ కిరణ్ ఈ రేంజ్ హిట్ కొట్టేసరికి ఆయనకు హీరోగా ఎదురులేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమా లకే స్టార్ హీరో అయిపోయాడు.

రీమాసేన్ హీరోయిన్ గా నటించగా ఆర్ఫీ పట్నాయక్ సంగీతం సమకూర్చాడు. మొత్తం 31 రోజుల్లో కంప్లీట్ అయిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయగా మంచి లాభాలతో సినిమా విజయ్ సాధించింది. ఇక ఈ సినిమా కి సీక్వెల్ ని ప్రకటించాడు తేజ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా లో హీరోగా ఎన్టీఆర్ బావమరిది నటిస్తున్నాడు. నార్నె నితిన్ చంద్ర డెబ్యూ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం.. గత కొన్ని సినిమాలుగా తేజ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.


వీటిని తింటే కొద్ది రోజుల్లో జుట్టు పెరుగుదలను గమనించవచ్చు..!

డబ్బే డబ్బు : ఇచ్చిన మాట కోసం 6 కోట్లు వదులుకున్న ఆమె !

మాకొద్దీ తళుకు బెళుకులు.. మొత్తుకుంటున్న తమిళ తంబీలు

వకీల్ సాబ్ అసలు సీక్రెట్ రివీల్ చేసిన బోణి కపూర్..!!

టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాతో బాబుకు మాస్టర్ స్ట్రోక్...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెడ్ అల‌ర్ట్‌!!!‌

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి అత‌డే... క‌న్ఫార్మ్...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>