Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-c8f80090-38a0-4452-9cb6-f7cc0888afe1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-c8f80090-38a0-4452-9cb6-f7cc0888afe1-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ మహిళలకు రక్షణ మాత్రం ఉండటం లేదు. కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు ఆడపిల్ల కనిపిస్తే చాలు వావివరుసలు మరచి మరీ దారుణంగా అత్యాచారం చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆడపిల్ల గడప దాటి బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందMurder;jeevitha rajaseskhar;jyothi;police;police station;girl;murder.;traffic police;local language;nayakపనికి వెళ్లి వచ్చిన పేరెంట్స్.. ఇంట్లో కూతురు అలా ఉండడం చూసి షాక్..?పనికి వెళ్లి వచ్చిన పేరెంట్స్.. ఇంట్లో కూతురు అలా ఉండడం చూసి షాక్..?Murder;jeevitha rajaseskhar;jyothi;police;police station;girl;murder.;traffic police;local language;nayakMon, 29 Mar 2021 08:00:00 GMTఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా  మారిపోతుంది. ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ మహిళలకు రక్షణ మాత్రం ఉండటం లేదు. కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు ఆడపిల్ల కనిపిస్తే చాలు వావివరుసలు మరచి మరీ దారుణంగా అత్యాచారం చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  ఇక రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆడపిల్ల గడప దాటి బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది



 సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం హత్య జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తమ కూతురిపై పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు న్యాయం చేయాలి అంటూ వేడుకుంటున్నారు. కాజా బాగ్ లో సేవ్యా నాయక్ జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం.. ఎప్పటిలాగే కూలి పనుల కోసం బయటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం వచ్చే సరికి గుడిసెలో  పదేళ్ళ కూతురు నగ్నంగా చనిపోయి ఉండడానికి చూసి ఒక్కసారిగా షాకయ్యారు బాలిక శరీరం పై మెడ ముఖం పై చిన్న చిన్న దెబ్బలు ఉండడం గోర్లతో గీరినట్లుగా ఉండటంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు



 ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అయితే తమ కూతురుకు ఆత్మహత్య చేసుకునేంత అవగాహన లేదని ఎవరో ఉద్దేశపూర్వకంగానే అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారు అని ఆరోపిస్తున్నారు ఆ బాలిక తల్లిదండ్రులు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నివేదిక కోసం వేచిచూస్తున్న తెలిపారు అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే సదరు బాలికను ప్లాస్టిక్ వైర్ తో ఉరివేసి చంపినట్లు గా ఉంది అంటూ పోలీసులు తెలిపారు. ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



పప్పులో కాలేసిన సింగర్...ఆడేసుకున్న నెటిజన్లు.!

కాంగ్రెస్ నేతలకు జానారెడ్డి షాక్...?

టీడీపీ ఎమ్మెల్యేతో పవన్ చర్చలు...?

అన్నీ అదరగొడుతున్న కేసీఆర్ గారూ.. ఈ సంగతి పట్టించుకోరేంటి సారూ..!?

మణిశర్మ వల్లే ఆ చిత్రానికి సంగీతం అందించేలేక పోయాను.. దేవిశ్రీ..?

వచ్చే ఎన్నికలకు పవన్ సూపర్ ప్లాన్...?

తిరుపతిలో టీడీపీ భయపడుతుందా...? అంతా బాబు తపనే...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>