MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/rang-de-nithin-keerthi-suresh6c0065f2-1820-4e72-b6a9-d1ed5a80d2f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/rang-de-nithin-keerthi-suresh6c0065f2-1820-4e72-b6a9-d1ed5a80d2f2-415x250-IndiaHerald.jpgనితిన్ ఆశలు పెట్టుకున్న చెక్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయన కొంచెం డీలా పడ్డా కానీ రంగ్ దే సినిమాతో మళ్ళీ పుంచుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మార్చి 26న ఈ సినిమా విడుదల అయింది. తొలిప్రేమ , మజ్ను లాంటి సినిమాలతో లవ్ స్టోరీస్ మీద మంచి పట్టు ఉన్న దర్శకుడిలాగా కనిపిస్తున్న వెంకీ అట్లూరి ఈ సినిమాతో మళ్ళీ మ్యాజిక్ చేసాడు. అలాగే ఈ సినిమాతో నితిన్ హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టాడు. అది ఎలా అంటే రంగ్ దే సినిమా ని నిర్మించిన సితార బ్యానర్ లో నితిన్ ఇంతకుముందు చేసిన అ ఆ.. nithin;business;venkatesh;rana;nithin;suresh;geetha;keerthi suresh;kirti;prasad;sithara;cinema;sangeetha;love;remake;cheque;box office;nithin reddy;march;tholi prema;venky atluri;a aa3 రోజుల్లోనే సగం కలెక్షన్స్ రాబట్టిన రంగ్ దే3 రోజుల్లోనే సగం కలెక్షన్స్ రాబట్టిన రంగ్ దేnithin;business;venkatesh;rana;nithin;suresh;geetha;keerthi suresh;kirti;prasad;sithara;cinema;sangeetha;love;remake;cheque;box office;nithin reddy;march;tholi prema;venky atluri;a aaMon, 29 Mar 2021 14:00:00 GMTనితిన్ ఆశలు పెట్టుకున్న చెక్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయన కొంచెం డీలా పడ్డా కానీ రంగ్ దే సినిమాతో మళ్ళీ పుంచుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మార్చి 26న ఈ సినిమా విడుదల అయింది.  తొలిప్రేమ , మజ్ను లాంటి సినిమాలతో లవ్ స్టోరీస్ మీద మంచి పట్టు ఉన్న దర్శకుడిలాగా కనిపిస్తున్న వెంకీ అట్లూరి ఈ సినిమాతో మళ్ళీ  మ్యాజిక్ చేసాడు. అలాగే ఈ సినిమాతో నితిన్ హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టాడు.

అది ఎలా అంటే రంగ్ దే సినిమా ని నిర్మించిన సితార బ్యానర్ లో నితిన్ ఇంతకుముందు చేసిన అ ఆ.. సినిమ మరియు భేష్మ రెండు సూపర్ హిట్ దానితో వాళ్ళు నిర్మిస్తున్న ఈ మూడోవ చిత్రం కూడా హిట్ అయింది అని ట్రేడ్ మాట్లాడుకుంటుంది. ఇక రంగ్ దే సినిమా మొదటి మూడు రోజుల్లో 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఎం ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. దాదాపుగా 24 కోట్లకి అన్ని ఏరియాస్ లో ఈ సినిమాని అమ్మేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 25 కోట్లకి పైగా కలెక్ట్ చేయాలి.అయితే మొదటి మూడు రోజుల్లోనే సగం కలెక్షన్స్ ని మూవీ రాబట్టింది.

అయితే ఈ సినిమాతో పాటు విడుదలైన రానా సినిమా అరణ్య కి నెగిటివ్ టాక్ రావడంతో రంగ్ దే సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది.  ఇక ఈ సినిమా తర్వాత నితిన్ అందదున్ రీమేక్ లో నటించబోతున్నారు.ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నభ నటాష్ నటిస్తుంది.


వైష్ణవ్ తో సినిమా చేసేది తమిళ్ డైరెక్టర్ కాదు.. తెలుగు డైరెక్టరే !

యూ ఎస్ లో టాలీవుడ్ మార్కెట్ ను పెంచిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

ఒకవైపు హౌస్ వైఫ్.. మరోవైపు అండర్ కవర్ కాప్.. ప్లాన్ అదిరింది..?

మోడీ మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తే బెస్ట్...?

భవ్య ఆనంద్‌ ప్రసాద్‌పై కేసు వెనుక ఇంత రాజకీయ కుట్ర ఉందా..!!

గంటా స్పీకర్ ని కలవడం వైసీపీకి లాభమే...?

విప్పుకుంటే తప్పేంటి..తాప్సి సంచలన వ్యాఖ్యలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>