MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/prabhas-marriage-trending-topic-againfe962f48-fd7c-4cfd-be9f-fe6d665413b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/prabhas-marriage-trending-topic-againfe962f48-fd7c-4cfd-be9f-fe6d665413b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన ఏ వార్త అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. సోషల్ మీడియాతోపాటు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అవే వార్తలపై ఫోకస్ పెడతాయి. ఈమధ్య కాలంలో ప్రభాస్ పెళ్లి వార్తల గురించి గాసిప్స్ పూర్తిగా ఆగిపోయాయి. వరుస సినిమాలతో రెబల్ స్టార్ బిజీ అయిపోవడంతో పెళ్లి వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే అనుకున్నారంతా. అయితే అనుకోకుండా మళ్లీ ప్రభాస్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లిపీటలెక్కుతారని అంటున్నారు. prabhas, aadipurush, prabhas marriage, krishnam raju;prabhas;krishna;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;adinarayanareddy;bollywood;tollywood;cinema;naga aswin;media;marriage;murder.;prasanth neel;prashant kishorఆది పురుష్ తర్వాత ప్రభాస్ పెళ్లి ఖాయమేనా..?ఆది పురుష్ తర్వాత ప్రభాస్ పెళ్లి ఖాయమేనా..?prabhas, aadipurush, prabhas marriage, krishnam raju;prabhas;krishna;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;adinarayanareddy;bollywood;tollywood;cinema;naga aswin;media;marriage;murder.;prasanth neel;prashant kishorSun, 28 Mar 2021 11:00:00 GMTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన ఏ వార్త అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. సోషల్ మీడియాతోపాటు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అవే వార్తలపై ఫోకస్ పెడతాయి. ఈమధ్య కాలంలో ప్రభాస్ పెళ్లి వార్తల గురించి గాసిప్స్ పూర్తిగా ఆగిపోయాయి. వరుస సినిమాలతో రెబల్ స్టార్ బిజీ అయిపోవడంతో పెళ్లి వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే అనుకున్నారంతా. అయితే అనుకోకుండా మళ్లీ ప్రభాస్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లిపీటలెక్కుతారని అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్, రాధేశ్యామ్ సినిమా పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. రాధేశ్యామ్ పని పూర్తి కావడంతో.. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తీస్తున్న ఆది పురుష్ షూటింగ్ సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. అయితే ఆది పురుష్ లో శ్రీరాముడిగా కనిపించిన తర్వాత ప్రభాస్ పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

శ్రీరాముడిగా కనిపించిన తర్వాత ప్రభాస్ పెళ్లి పనులు మొదలు పెట్టడాన్ని సెంటిమెంట్ గా ఫీలవుతున్నారట ప్రభాస్ కుటుంబ సభ్యులు. అందుకే మరింత ఆలస్యం చేయకుండా ఆదిపురుష్ సినిమా విడుదలయ్యాక ప్రభాస్ పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయట. అంతా బాగానే ఉంది కానీ, అసలు వధువు ఎవరనే విషయమే ఇంకా సస్పెన్స్ గా ఉంది. గతంలో కనీసం కృష్ణంరాజు అయినా ప్రభాస్ పెళ్లి వార్తలపై స్పందించేవారు. ఆమధ్య ఆయన కూడా ఈ ప్రశ్నలడిగిన మీడియాని కసురుకున్నారనే వార్తలొచ్చాయి. దీంతో ప్రభాస్ పెళ్లిపై ఇటీవల గాసిప్స్ తగ్గిపోయాయి. తిరిగి ఇప్పుడు ఆదిపురుష్ మూవీ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి వార్తలు పతాకశీర్షికలకెక్కుతున్నాయి.

ఆది పురుష్, సలార్ తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ  సినిమా చేయాల్సి ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకోసం రామోజీ ఫిలింసిటీలో ఇప్పటికే సెట్స్ రెడీచేస్తున్నారట. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, పక్కాగా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారట దర్శకుడు నాగ్ అశ్విన్.


అల్లుడిని గిల్లుతుంది.. టబు ఈ వయసులో ఇదేం పనమ్మా...!!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>