MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naniab0eea7d-e1bf-4714-b0ee-f44dca7d4b24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naniab0eea7d-e1bf-4714-b0ee-f44dca7d4b24-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు అష్టాచెమ్మాతో మొదలైన నాని ప్రయాణం ఇటీవలే వచ్చిన ‘వి’ సినిమా వరకు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను అందుకున్నాడు నేచురల్ స్టార్. nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rithu;rajamouli;shyam;siva nirvana;godavari river;cinema;majili;lord siva;kusuma jagadish;shiva nirvana;eega;rajahmundry;tuck jagdish;v;tuck jagadish;chitramటక్ జగదీష్ సినిమా వినూత్నంగా ప్రమోషన్.. ఏం చేశారంటే..!టక్ జగదీష్ సినిమా వినూత్నంగా ప్రమోషన్.. ఏం చేశారంటే..!nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rithu;rajamouli;shyam;siva nirvana;godavari river;cinema;majili;lord siva;kusuma jagadish;shiva nirvana;eega;rajahmundry;tuck jagdish;v;tuck jagadish;chitramSun, 28 Mar 2021 11:00:00 GMTన్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు అష్టాచెమ్మాతో మొదలైన నాని ప్రయాణం ఇటీవలే వచ్చిన ‘వి’ సినిమా వరకు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను అందుకున్నాడు నేచురల్ స్టార్. ఇక ఆ తర్వాత రాజమౌళి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసాడు. దర్శకధీరుడు నానిలోని టాలెంట్‏ను గుర్తించి తన ‘ఈగ’ చిత్రంలో ప్రధాన పాత్రనే అందించారు రాజమౌళి.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని – రీతూ వర్మ జంటగా నటించిన సినిమా ‘టక్ జగదీష్’. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నాని కొత్త సినిమాకి వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం గోదావరి తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ‘టక్ జగదీష్’ పరిచయ వేడుక నిర్వహిస్తున్నారు. నిన్నుకోరి, మజిలీ సినిమాలతో వరసగా సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోన్న వేళ ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో మేకర్స్‌ని ప్రమోషన్స్‌ని ఈరోజు నుంచి మొదలు పెడుతున్నారు. ముందుగా రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్‌లో 'పరిచయ వేడుక' పేరుతో భారీగా ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. నానితో పాటుగా చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యే ఈ కార్యక్రమంలో'టక్ జగదీష్' సినిమాకి వర్క్ చేసిన అందరినీ పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. నానికి జంటగా ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'అంటే.. సుందరానికి' అన్న సినిమాలు నాని నుంచి రాబోతున్నాయి.


అల్లుడిని గిల్లుతుంది.. టబు ఈ వయసులో ఇదేం పనమ్మా...!!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>