BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushaoa-sinimalo-uthapadam-idhena36167143-1892-4b27-a5ae-3e76763b9337-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushaoa-sinimalo-uthapadam-idhena36167143-1892-4b27-a5ae-3e76763b9337-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి సరిగా 18 ఏళ్ళు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రీ సినిమాతో అల్లు అర్జున్ టాలీవుడ్ లో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ సినిమాకు నిర్మాతలుగా రాఘవేంద్ర రావుతో పాటుగా అల్లు అరవింద్, అశ్విని దత్ వ్యవహరించారు. ఆ సినిమా సాధించిన విజయంతో అల్లు అర్జున్ హీరోగా కంటే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా అయినా సరే ఆ సినిమాలో అతని నటన చాలా బాగా ఆకటallu arjun;allu aravind;allu arjun;aswini;k raghavendra rao;tollywood;cinema;twitter;hero;arjun 1;raghavendraబన్నీ కెరీర్ లో స్పెషల్ డే... సరిగా 18 ఏళ్ళ క్రితం ఇదే రోజుబన్నీ కెరీర్ లో స్పెషల్ డే... సరిగా 18 ఏళ్ళ క్రితం ఇదే రోజుallu arjun;allu aravind;allu arjun;aswini;k raghavendra rao;tollywood;cinema;twitter;hero;arjun 1;raghavendraSun, 28 Mar 2021 10:25:16 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి సరిగా 18 ఏళ్ళు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రీ సినిమాతో అల్లు అర్జున్ టాలీవుడ్ లో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ సినిమాకు నిర్మాతలుగా రాఘవేంద్ర రావుతో పాటుగా అల్లు అరవింద్, అశ్విని దత్ వ్యవహరించారు.

సినిమా సాధించిన విజయంతో అల్లు అర్జున్ హీరోగా కంటే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా అయినా సరే ఆ సినిమాలో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది. హీరోగా పనికొస్తాడా అనే దశ నుంచి అగ్ర హీరో అయ్యాడు. “నా మొదటి చిత్రం విడుదలై 18 సంవత్సరాలు అయ్యింది. నా 18 సంవత్సరాల ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేసాడు.
" style="height: 301px;">



బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>