MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malavika-8ddb64bb-fe64-48c9-8da8-23bc1fa2a447-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malavika-8ddb64bb-fe64-48c9-8da8-23bc1fa2a447-415x250-IndiaHerald.jpgఅందం ఎందుకు అని అంటే చూసే కన్నుల కోసం అని ఒక క‌వి అందంగా చెబుతాడు. అవును అందానికి విలువ చెప్పేవి చూసే కన్నులే కదా. అవి కొంటె కన్నులైతే మరీనూ. మరి ఆకళ్ళ ఆకళ్ళను తీర్చేందుకు సొగసుగత్తెలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావుగా. malavika;rajinikanth;tollywood;cinema;tamil;heroine;pettaహీటెక్కించే సమ్మోహన బాణం...?హీటెక్కించే సమ్మోహన బాణం...?malavika;rajinikanth;tollywood;cinema;tamil;heroine;pettaSun, 28 Mar 2021 20:30:00 GMT
విషయానికి వస్తే సినిమా హీరోయిన్ అంటేనే సౌందర్యానికి కేరాఫ్ అన్న మాటే. అందులో కూడా ఏ మాత్రం అందాలను దాచుకోకుండా చూపించే వారిని ఏమనాలి. ఇపుడు ట్రెండ్ మారిపోయింది. ఫుల్ ట్రెడిషనల్ లుక్ తో ఉంటే జనాలు పట్టించుకోవడంలేదు. అందుక ముద్దు గుమ్మలు కూడా రెడీ అంటున్నారు. తమలోని సొగసులను చూపిస్తూ సెగలు పుట్టించేస్తున్నారు. అలా తమిళ హీరోయిన్ మాళవికా మోహనన్ తన సోయగాలతో అందాల  ప్రదర్శనకు తాను రెడీ అంటోంది. పేట సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా కాస్తా ఒద్దికగా కనిపించిన ఈ భామను చూసి అంతా ఏమో అనుకున్నారు. కానీ ఇపుడు ఈ అమ్మడు ఫోటో షూట్లు చేస్తూ కుర్రకారుని వెర్రెక్కిస్తోంది.

అందాలన్నీ ఆరబోస్తూంటే యూత్ మతులు గతులు తప్పుతున్నాయి. ఇన్ని అందాలు ఉంచుకుని ఇలా చెల్లెలి పాత్రలో సెట్ అయిపోయిందేంటి అని కొత్త డౌట్లు కూడా వారికి వస్తున్నాయి. అయితే దేనికైనా టైమ్ రావాలి కదా. అందుకే ఈ అమ్మడు వెయిటింగ్. సరైన సినిమా, సరైన హీరోతో పడితే కచ్చితంగా మాళవికా మోహనన్ మెరిసిపోవ‌డం ఖాయం. తన అందాలతో సమ్మోహనం చేయడమూ ఖాయమే. సో ఆ మూవీ కోసం వెయిట్ చేస్తూ అంతవరకూ ఆమె పిక్స్ ని చూస్తూ టైమ్ పాస్ చేయడమే కుర్ర కారు పని మరి. అన్నట్లు ఈ అమ్మడు కమర్షియల్ మూవీస్ కోసం ట్రై చేస్తోందిట. ఇక టాలీవుడ్ లో కూడా గ్లామర్ కి పెద్ద పీట వేస్తారు కాబట్టి మాళవికా మోహనన్ కి చాన్సులు వచ్చే సీన్ కనిపిస్తోంది. ఏది ఏమైనా సరైన సినిమా ఒకటి పడితే చాలు ఈ అమ్మడు దుమ్ము దులపడం ఖాయమే అంటున్నారు.






త‌మిళ‌నాట ప్ర‌భాక‌ర‌న్ అభిమానం తెర‌పైకి.. నాయ‌కులు చాటేస్తున్నారుగా...

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>