MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vamsi-paidipally-movie-with-vijay61091f85-73d4-405a-8cca-a7bfdf39adb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vamsi-paidipally-movie-with-vijay61091f85-73d4-405a-8cca-a7bfdf39adb0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా అనంతరం తెలుగు ఇండస్ట్రీ సినిమాలతో వెలిగిపోతోంది. ఇపుడు వరుసగా అన్ని సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి తెలుగు సినీ జనాల్లో ఒక వార్త తరచుగా వినిపిస్తోంది. మహేష్ మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆయన కెరియర్ లోనే గుర్తుపెట్టుకోదగిన హిట్ ను నమోదు చేసింది. VAMSI PAIDIPALLY MOVIE WITH VIJAY;mahesh;suresh;keerthi suresh;kirti;maharshi;vamsi;vamsi paidipally;vijay;cinema;maharshi 1;industry;hero;heroine;success;joseph vijay;march;research and analysis wing;devarakondaమహేష్ కథనే విజయ్ దేవరకొండతో చేస్తున్నాడా...?మహేష్ కథనే విజయ్ దేవరకొండతో చేస్తున్నాడా...?VAMSI PAIDIPALLY MOVIE WITH VIJAY;mahesh;suresh;keerthi suresh;kirti;maharshi;vamsi;vamsi paidipally;vijay;cinema;maharshi 1;industry;hero;heroine;success;joseph vijay;march;research and analysis wing;devarakondaSun, 28 Mar 2021 09:00:00 GMTఇండస్ట్రీ సినిమాలతో వెలిగిపోతోంది. ఇపుడు వరుసగా అన్ని సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి తెలుగు సినీ జనాల్లో ఒక వార్త తరచుగా వినిపిస్తోంది. మహేష్ మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆయన కెరియర్ లోనే గుర్తుపెట్టుకోదగిన హిట్ ను నమోదు చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లికి కూడా ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ను ఇచ్చింది. ఈ సినిమా తరువాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, ఇంకో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగానే వంశీ కథను సిద్ధం చేసి మహేష్ కి వినిపించడం జరిగింది. కథ  అంతా బాగానే ఉన్నా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు  నచ్చకపోవడంతో మహేష్ ఈ కథను పక్కకు పెట్టేశాడు. దీని తరువాత మహేష్ బాబు పరుశురాం చెప్పిన కథ నచ్చి, ఆ సినిమాను చేస్తున్నాడు. అతి త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది.  అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏ కథతో అయితే మహేష్ తో తీయాలని అనుకున్నాడో, ఆ కథనే కొంచెం అటు ఇటుగా మార్చి వంశీ పైడిపల్లి రౌడీ హీరో విజయ దేవరకొండ తో చేయనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. కానీ వాస్తవంగా తెలిసిన సమాచారం ప్రకారం.

ఈ కథ మహేష్ కి చెప్పినది కాదన్నది సమాచారం. ఇక్కడ వీరిద్దరి మధ్యన చాలా తేడాలు ఉన్నాయి. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి విజయ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి చాలా తేడా ఉంది. పైగా ఇండస్ట్రీ లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ వేరు వేరు. అలాంటప్పుడు ఆ కథ...ఈయనకు ఎలా సెట్ అవుతుందన్నది వంశీ పైడిపల్లి చెప్పిన మాటగా తెలిసింది. ప్రస్తుతం నేను విజయ్ తో చేస్తున్న కథ పూర్తిగా వేరే అని తెలిపాడు. అయితే ఈ కథ విజయ్ కు నచ్చుతుందా...? ఒకవేళ నచ్చితే సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చూడాలి.  ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు.


సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>