MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everyone-is-on-the-same-path-exercise-to-win-the69b0c0bf-0ea6-4f58-96ef-fa21be88810f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everyone-is-on-the-same-path-exercise-to-win-the69b0c0bf-0ea6-4f58-96ef-fa21be88810f-415x250-IndiaHerald.jpgఅప్పుడెప్పుడో 2014లో లౌక్యం సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ కు మళ్లీ హిట్ పడలేదు. హిట్ కొట్టడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా సరే నేను ఎందుకో ఆయనకి లక్కు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన సంపత్ నంది దర్శకత్వంలో సిటీ మార్ అనే సినిమా చేస్తున్నాడు..నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2వ తారీఖున రిలీజ్ కావాల్సివుంది..అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్న కారణంగా ప్రేక్షకులకు మరింత అదtollywood gossips;sports;beauty;gopichand;bhumika chawla;samantha;sampath;sampath nandi;tamannaah bhatia;andhra pradesh;telangana;tollywood;cinema;silver screen;sooryavanshiసీటిమార్ విడుదల వాయిదా.. ఆ రోజు ఫిక్స్ ?సీటిమార్ విడుదల వాయిదా.. ఆ రోజు ఫిక్స్ ?tollywood gossips;sports;beauty;gopichand;bhumika chawla;samantha;sampath;sampath nandi;tamannaah bhatia;andhra pradesh;telangana;tollywood;cinema;silver screen;sooryavanshiSun, 28 Mar 2021 09:00:00 GMTఅప్పుడెప్పుడో 2014లో లౌక్యం సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ కు మళ్లీ హిట్ పడలేదు. హిట్ కొట్టడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా సరే నేను ఎందుకో ఆయనకి లక్కు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన సంపత్ నంది దర్శకత్వంలో సిటీ మార్ అనే సినిమా చేస్తున్నాడు..నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2వ తారీఖున రిలీజ్ కావాల్సివుంది..అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్న కారణంగా ప్రేక్షకులకు మరింత అద్భుతమైన అనుభూతిని అందించేందుకు గాను తమ సినిమాను వాయిదా వేసుకుంటున్నాము అంటూ సినిమా యూనిట్ ప్రకటించింది.. వాయిదా వేస్తున్నామని ప్రకటించింది కానీ ఎప్పుడూ సినిమా రిలీజ్ కాబోతోంది అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 29 ఏప్రిల్ 2021 వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ లేడీ కబడ్డీ టీం కి కోచ్ గా కనిపిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా తెలంగాణ లేడీ కబడ్డీ టీం కి కోచ్ గా నటించింది. ఇక దిగంగన సూర్యవంశీ ఒక రిపోర్టర్ రోల్ లో నటిస్తోంది. సమంత తో యూ టర్న్ ఇలాంటి సినిమాను నిర్మించిన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ అధినేత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ కి అక్కగా భూమిక నటిస్తుండటంతో సినిమా మీద కాస్త ఆసక్తి నెలకొంది. అదీ కాక ఈ మధ్య కాలంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా సినిమాలని కాస్త జనాన్ని ఆకట్టుకోవడంతో ఈ సినిమా మీద కూడా జనం ఆసక్తి చూపిస్తున్నారు.


సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>