Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lemon1cdb40cf-7488-41c2-a15b-1b33da53ae60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lemon1cdb40cf-7488-41c2-a15b-1b33da53ae60-415x250-IndiaHerald.jpgఈమధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరూ కూడా ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ చూపడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో మంది ఆధునిక జీవనశైలిలో మారుతున్న అలవాట్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకుంటే ఇక ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు చెబుతుంటారు. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కూడా నీరు ఎLemon;jeevitha rajaseskhar;maya;tiru;paruguమీకు తెలుసా.. ఇది తాగితే కిడ్నీ లో రాళ్ళు మాయం అవుతాయట..?మీకు తెలుసా.. ఇది తాగితే కిడ్నీ లో రాళ్ళు మాయం అవుతాయట..?Lemon;jeevitha rajaseskhar;maya;tiru;paruguSun, 28 Mar 2021 23:10:00 GMTఈమధ్య కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరూ కూడా ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ చూపడం లేదు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమం లోనే ప్రస్తుతం ఎంతో మంది ఆధునిక జీవనశైలిలో మారుతున్న అలవాట్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు.  సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకుంటే ఇక ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు చెబుతుంటారు.


 రోజంతా ఉల్లాసం గా ఉత్సాహంగా ఉండడానికి కూడా నీరు ఎంతో ఉపయోగ పడుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా ఉండడానికి నీరు తాగడం ఎంతో మంచిది అని అందరికీ తెలిసిన  ఎవరూ కూడా ఇలా తగిన మోతాదులో నీరు తాగడానికి అంతగా ఆసక్తి చూపరు తద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు తగిన మోతాదులో నీరు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు.



 సాధారణం గా అయితే రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి అని అటు నిపుణులు సూచిస్తూ ఉంటారు.  ఒకవేళ నార్మల్ నీళ్లు తాగడం బోర్ కొడితే లెమన్ వాటర్ తాగితే ఎంతో మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. వాటర్ బాటిల్ లో లెమన్ ముక్కలు వేసి ఇక గంట నుంచి నాలుగు గంటల వరకు ఫ్రిజ్ లో నిల్వ ఉంచాలి ఒకవేళ కావాలి అనుకుంటే ఇందులో కీరా లేదా పుదీనా లాంటివి కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా మంచిది. ఈ వాటర్ లో సిట్రిక్ యాసీడ్ కిడ్నీ లో రాళ్లు రాకుండా చూడటమే కాదు.. యాసిడిటీ ని కూడా దూరం చేస్తుంది అని అంటున్నారు నిపుణులు.



ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. అయితే మీకే హెచ్చరిక..?

పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>