MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakil-saab1ccf0d35-0613-4c9f-a660-4f30175d5dac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakil-saab1ccf0d35-0613-4c9f-a660-4f30175d5dac-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల కానుంది. Vakil Saab;business;pawan;boney kapoor;ajith kumar;kalyan;pawan kalyan;sriram;cinema;telugu;tamil;youtube;hindi;remake;pink;venu sreeram;ajit pawar;dilవకీల్ సాబ్‌’ సినిమాలో ఆ రెండు హైలైట్.. అభిమానులకు సర్‌ప్రైజ్..!వకీల్ సాబ్‌’ సినిమాలో ఆ రెండు హైలైట్.. అభిమానులకు సర్‌ప్రైజ్..!Vakil Saab;business;pawan;boney kapoor;ajith kumar;kalyan;pawan kalyan;sriram;cinema;telugu;tamil;youtube;hindi;remake;pink;venu sreeram;ajit pawar;dilSun, 28 Mar 2021 09:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పింక్ సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఏకంగా 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.



తాజాగా ఈయన డబ్బింగ్ స్టూడియోకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ, తమిళంలో పింక్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళనాట అజిత్ నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోకి వస్తుంది పింక్. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోసం రెండు హైలైట్ అంశాలను దాచేసారు దర్శక నిర్మాతలు. వాటిని ఇప్పటి వరకు బయట చెప్పలేదు. నేరుగా థియేటర్‌లోనే చూపిస్తూ థ్రిల్ ఫీల్ అవుతారని భావిస్తున్నారు యూనిట్.



ఇక పింక్, నెర్కొండ పార్వై సినిమాల్లో లేని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు వకీల్ సాబ్‌లో ఉన్నాయి. ఒరిజినల్‌లో లేని సన్నివేశాలను కూడా పవన్ ఇమేజ్ కోసం ఇక్కడ యాడ్ చేసారు. పింక్ స్క్రిప్టులో వేణు శ్రీరామ్ భారీగానే మార్పులు చేసాడు. తెలుగు ప్రేక్షకుల కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. ఎప్రిల్ 9న వకీల్ సాబ్ చూసిన తర్వాత అభిమానులు తన కష్టాన్ని గుర్తిస్తారని నమ్మకంగా చెప్తున్నాడు శ్రీరామ్ వేణు. ఆ రెండు యాక్షన్ సీక్వెన్సులు కూడా సినిమాకు హైలైట్ అవుతాయని చిత్రయూనిట్ బలంగా నమ్ముతుంది.


సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>