Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-birthday1e55bde1-af0e-4e38-9d49-b8c314933d9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-birthday1e55bde1-af0e-4e38-9d49-b8c314933d9a-415x250-IndiaHerald.jpgగత వారం రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ మెగా వారసుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. రామ్ చరణ్ నేడు 36 వ పుట్టిన రోజున జరుపుకుంటున్న సందర్భంగా వారం రోజుల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అదేవిధంగా నిన్న రామ్ చరణ్ ఇంటి వద్దకు ఎంతోమంది అభిమానులు చేరుకొని ముందుగానే చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా కొందరు తమ అభిమాననటుడికి తమదైన శైలిలో బహుమతులను అందజేస్తూ పెద్ద ఎత్తున రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తుramcharan birthday;ram charan teja;ram pothineni;rajamouli;sai dharam tej;tollywood;rrr movie;cinema;bigboss;industry;vaishnav tej;vఆర్ఆర్ఆర్ సెట్ లో ఘనంగా చెర్రీ పుట్టినరోజు వేడుకలు..!ఆర్ఆర్ఆర్ సెట్ లో ఘనంగా చెర్రీ పుట్టినరోజు వేడుకలు..!ramcharan birthday;ram charan teja;ram pothineni;rajamouli;sai dharam tej;tollywood;rrr movie;cinema;bigboss;industry;vaishnav tej;vSun, 28 Mar 2021 01:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ మెగా వారసుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. రామ్ చరణ్ నేడు 36 వ పుట్టిన రోజున జరుపుకుంటున్న సందర్భంగా వారం రోజుల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అదేవిధంగా నిన్న రామ్ చరణ్ ఇంటి వద్దకు ఎంతోమంది అభిమానులు చేరుకొని ముందుగానే చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా కొందరు తమ అభిమాననటుడికి తమదైన శైలిలో బహుమతులను అందజేస్తూ పెద్ద ఎత్తున రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గత రాత్రి శిల్పకళా వేదికలో భారీ ఎత్తున  చరణ్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాహీరోలైన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, బిగ్ బాస్ ఫేమ్ దీవి మొదలైన వారు హాజరయ్యి చరణ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.                                                

తాజాగా రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి.ఈ క్రమంలోనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా త్రిబుల్ ఆర్ సెట్ లో చరణ్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. దర్శకుడు రాజమౌళి, డి.వి.వి.దానయ్యతో పాటు పలువురు యూనిట్ సభ్యుల సమక్షంలో చరణ్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. యూనిట్ సభ్యుల సమక్షంలో చరణ్ కేక్ కట్ చేశారు.త్రిబుల్ ఆర్ సెట్ లో జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న త్రిబుల్ ఆర్, ఆచార్య సినిమా నుంచి సర్ ప్రైజింగ్ పోస్టర్లను విడుదల చేయగా, ఈ పోస్టర్లు అభిమానులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.


సోయాబీన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు...?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>