MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf49a25e9-3bca-4a68-b219-b289561eb263-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf49a25e9-3bca-4a68-b219-b289561eb263-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తర తరాలుగా తమ పవర్ ఫుల్ నటనతో ఎంత గానో ఆకట్టుకుంటున్నారు నందమూరి హీరోస్.నందమూరి తారక రామారావు వారసుడిగా బాల కృష్ణ ఎన్నో ఏళ్ళు తన నటనతో ప్రజలని ఉర్రూతలూగించాడు. తన తండ్రి లాగానే తన స్టార్ డం ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ళకే మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించి ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. ఇలా నందమూరి హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని tollywood-gossips;ntr;balakrishna;boyapati srinu;jr ntr;krishna;rajamouli;trivikram srinivas;komaram bheem;tollywood;rrr movie;cinema;media;nandamuri taraka rama rao;father;massబాలయ్య సినిమాని ప్రమోట్ చేయబోతున్న ఎన్టీఆర్....బాలయ్య సినిమాని ప్రమోట్ చేయబోతున్న ఎన్టీఆర్....tollywood-gossips;ntr;balakrishna;boyapati srinu;jr ntr;krishna;rajamouli;trivikram srinivas;komaram bheem;tollywood;rrr movie;cinema;media;nandamuri taraka rama rao;father;massSun, 28 Mar 2021 18:30:00 GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తర తరాలుగా తమ పవర్ ఫుల్ నటనతో ఎంత గానో ఆకట్టుకుంటున్నారు నందమూరి హీరోస్.నందమూరి తారక రామారావు వారసుడిగా బాల కృష్ణ ఎన్నో ఏళ్ళు తన నటనతో ప్రజలని ఉర్రూతలూగించాడు. తన తండ్రి లాగానే తన స్టార్ డం ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ళకే మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించి ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. ఇలా నందమూరి హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అలాగే ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు.అయితే బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లు ఒకటిగా కనిపిస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.ఇక చాలా కాలం తరువాత బాబాయ్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా టైటిల్ పై ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఆ టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.ఉగాది సందర్భంగా BB3 టైటిల్ ను రివీల్ చేయలేని చూస్తున్నారు. ఇక సినిమాపై అంచనాలు పెరగడంతో ఆ టైటిల్ ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తేనే బావుంటుందని దర్శకుడు బోయపాటి సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. ఉగాది రోజున సోషల్ మీడియా ద్వారా తారక్ బాలయ్యకు సంబంధించిన లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం దర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్ " సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పై తారా స్థాయిలో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా తారక్ సినిమా చేస్తున్నాడు.



హీటెక్కించే సమ్మోహన బాణం...?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>