Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jaya-lalitha-d5e284f0-fed4-413d-bfef-d2fc78deff70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jaya-lalitha-d5e284f0-fed4-413d-bfef-d2fc78deff70-415x250-IndiaHerald.jpgతమిళనాడు దివంగత సీఎం జయలలిత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ టైటిల్ రోల్ జయలలిత పాత్రలో కనిపించనుంది. సినిమా ప్రపంచం నుంచి జయలలిత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ? రాజకీయాల్లోకి వచ్చాకా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని తమిళనాడు సీఎం అయ్యారు అనే అంశాలన్నింటినీ జయలలిత బయోపిక్ తళైవి మూవీలో చూపించనుండగా.. ఆయా సన్నివేశాలకు సంబంధించిన బిట్స్‌ని ఈ ట్రైలర్‌లో పొందుపరిచారు. jaya lalitha;allu aravind;kangana ranaut;arvind swamy;geetha;jayalalitha;vijay;vishnu;m. karunanidhi;bollywood;cinema;sangeetha;tamil;hindi;gv prakash;joseph vijay;mahaజయలలిత బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది...?జయలలిత బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది...?jaya lalitha;allu aravind;kangana ranaut;arvind swamy;geetha;jayalalitha;vijay;vishnu;m. karunanidhi;bollywood;cinema;sangeetha;tamil;hindi;gv prakash;joseph vijay;mahaSun, 28 Mar 2021 02:00:00 GMTజయలలిత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి  కంగనా రౌనత్ టైటిల్ రోల్ జయలలిత పాత్రలో కనిపించనుంది. సినిమా ప్రపంచం నుంచి జయలలిత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ? రాజకీయాల్లోకి వచ్చాకా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని తమిళనాడు సీఎం అయ్యారు అనే అంశాలన్నింటినీ జయలలిత బయోపిక్ తళైవి మూవీలో చూపించనుండగా.. ఆయా సన్నివేశాలకు సంబంధించిన బిట్స్‌ని ఈ ట్రైలర్‌లో పొందుపరిచారు.                                                


‘అమ్మ’ జయలలిత పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్ కథను మలుపుతిప్పుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.మహా భారతానికి  ఇంకో పేరుంది.. జయ’ అంటూ కంగనా చెప్పిన సినిమా డైలాగ్ ప్రతిపక్ష డీఎంకే అధినేత కరుణానిధి చేసిన అవమానం మీదేనని తెలుస్తోంది.                               


ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న తెలుగు,తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ , శైలేష్ ఆర్ సింగ్ నిర్మించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో నటించారు అరవింద స్వామి. తళైవి ట్రైలర్  జయలలిత బయోపిక్‌పై అంచనాలు పెంచింది. ఆడదానిని తక్కువగా అంచనా వేస్తే ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనే సందేశాన్ని సైతం  జయలలిత బయోపిక్ మూవీఇవ్వనుందని తళైవి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.


అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>