MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-ster-mahesh-babu-whatsapp-dp-yento-telusa0343fd0c-dfdf-4c3a-aa22-064735d343fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-ster-mahesh-babu-whatsapp-dp-yento-telusa0343fd0c-dfdf-4c3a-aa22-064735d343fe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ నటుడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇక ఒక్కో సినిమాతో హీరోగా తన క్రేజ్ పాపులారిటీ మార్కెట్ ని అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. అలానే ఆయన ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట మూవీ తో కూడా మరొక సక్సెస్ అందుకోవాలని ఎంతో కసిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మితమవుmahesh-babu;cbn;mahesh;ntr;suresh;abinaya;keerthi suresh;kirti;mahesh babu;vishwa;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;audience;vegetable market;heroine;success;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;venkaiah naidu;spyder;indian;research and analysis wingయావత్ ఇండియన్ హీరోల్లో మహేష్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకత అదే .... ఏంటో తెలుసా .....??యావత్ ఇండియన్ హీరోల్లో మహేష్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకత అదే .... ఏంటో తెలుసా .....??mahesh-babu;cbn;mahesh;ntr;suresh;abinaya;keerthi suresh;kirti;mahesh babu;vishwa;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;audience;vegetable market;heroine;success;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;venkaiah naidu;spyder;indian;research and analysis wingSun, 28 Mar 2021 23:25:00 GMTటాలీవుడ్ స్టార్ నటుడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇక ఒక్కో సినిమాతో హీరోగా తన క్రేజ్ పాపులారిటీ మార్కెట్ ని అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. అలానే ఆయన ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట మూవీ తో కూడా మరొక సక్సెస్ అందుకోవాలని ఎంతో కసిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మహేష్ బాబు తెలుగుతో పాటు స్పైడర్ అనే ద్విభాషా సినిమా చేయటం జరిగింది. కాగా ఆ ఒక్క సినిమా తప్ప మరే ఇతర భాషలో కూడా ఇప్పటివరకు నటించని మహేష్ బాబుకు యావత్ భారత దేశంలోని అన్ని భాషల్లో ముఖ్యంగా నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. నిజానికి పలువురు బాలీవుడ్ హీరోయిన్లు సైతం మహేష్ పక్కన ఒక ఛాన్స్ కోసం ఎప్పటినుండో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారికి భారతదేశ సినీ ప్రేక్షకుల్లో ఎంతో గొప్ప క్రేజ్ ఉండేదని అలానే ఆయన అందం అభినయానికి మంత్రముగ్ధులు కాని ప్రేక్షకులు ఉండేవారు కాదని పలువురు సినిమా ప్రముఖులు విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఆ తర్వాత అదే స్థాయిలో తన అందం అభినయంతో ఆకట్టుకున్న నటుడు కేవలం మహేష్ బాబు మాత్రమేనని ఇటీవల స్వయంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. అయితే కేవలం వెంకయ్య మాత్రమే కాదు దాదాపుగా అన్ని చలన చిత్రసీమల్లో ఉన్న ఆడియన్స్ అలానే సినీ ప్రముఖుల మాట ఇదేనని ఆ విధంగా మహేష్ భారతీయ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని, తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఒక భర్తీ పాన్ ఇండియా సినిమా చేస్తే ఆయన క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.....!!


అమిత్ షా ఈవిఎమ్ లోకి తొంగి చూశారా.. దీది సంచలన వ్యాఖ్యలు..?

పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>