HealthVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/pinnacle-bloom5c13871f-e6d3-4963-8d5e-adeb4ea56c91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/pinnacle-bloom5c13871f-e6d3-4963-8d5e-adeb4ea56c91-415x250-IndiaHerald.jpgవివిధ దేశాల్లో ఉన్న స్పెష‌లిస్టుల‌ను క‌న్స‌ల్ట్ చేయ‌డంతో పాటు.. భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేయాల్సిఉ ఉంటుంది. వీట‌న్నింటికీ సిద్ధ‌ప‌డాలంటే.. త‌ల్లిదండ్రుల ఆర్థిక ప‌రిస్థితి, చ‌దువు వంటివి కూడా కావాలి. వీటికితోడు తల్లిదండ్రులు అధిక స‌మ‌యం కూడా కేటాయించాలి. అయితే.. ఇవ‌న్నీ సాధ్యం కాని వారు త‌మ పిల్ల‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌.. మ‌నో వేద‌న‌తో కుంగిపోయిన సంద‌ర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ ఇంట్లోనే వెలుగు చూసిన ఇలాంటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనే ప్ర‌య‌త్నం చేశారు గుంటూరు జిల్లాకు pinnacle bloom;santhanam;vedhika;guntur;andhra pradeshవిజ‌య‌వాడ‌లో రేపే పినాకిల్ బ్లూమ్ ప్రారంభం... చిన్నారుల కోసం ఏపీలోనే మెట్ట‌మెద‌టి సెంట‌ర్..!విజ‌య‌వాడ‌లో రేపే పినాకిల్ బ్లూమ్ ప్రారంభం... చిన్నారుల కోసం ఏపీలోనే మెట్ట‌మెద‌టి సెంట‌ర్..!pinnacle bloom;santhanam;vedhika;guntur;andhra pradeshSun, 28 Mar 2021 08:39:29 GMT
దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి.. వాటిని క్యూర్ చేయించాలంటే.. వివిధ దేశాల్లో ఉన్న స్పెష‌లిస్టుల‌ను క‌న్స‌ల్ట్ చేయ‌డంతో పాటు.. భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేయాల్సిఉ ఉంటుంది. వీట‌న్నింటికీ సిద్ధ‌ప‌డాలంటే.. త‌ల్లిదండ్రుల ఆర్థిక ప‌రిస్థితి, చ‌దువు వంటివి కూడా కావాలి. వీటికితోడు తల్లిదండ్రులు అధిక స‌మ‌యం కూడా కేటాయించాలి. అయితే.. ఇవ‌న్నీ సాధ్యం కాని వారు త‌మ పిల్ల‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌.. మ‌నో వేద‌న‌తో కుంగిపోయిన సంద‌ర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ ఇంట్లోనే వెలుగు చూసిన ఇలాంటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనే ప్ర‌య‌త్నం చేశారు గుంటూరు జిల్లాకు చెందిన గ్రంధి కోమ‌ల వెంక‌ట వ‌ల్లి హారిక‌, శేషు దంప‌తులు.

వీరి రెండో సంతానంగా జ‌న్మించిన `ఓం`లో పుట్టుక‌తోనే.. స్పీచ్ డిలే ల‌క్ష‌ణాలు క‌న్పించాయి. ఈ క్ర‌మంలో.. త‌మ కుమారుడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వైద్యుల‌ను క‌లిశారు. ఈ క్ర‌మంలో అనేక క‌ష్టాలు, న‌ష్టాలు ఎదుర్కొన్నారు. అయితే.. వీరికి హైద‌రాబాద్‌లోని పినాకిల్ బ్లూమ్ సంస్థ ఎంతో దోహ‌ద ప‌డింది. ఓం ఆరోగ్య స‌మ‌స్య‌లు అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు.. స్పీచ్ థెర‌పీ వంటివి నిర్వ‌హించేందుకు కూడా సాయం చేశారు. అయితే.. ఈ స‌మ‌స్య స‌మాజంలోని త‌మ‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేద‌ని.. ఎంతో మంది చిన్నారులు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని గుర్తించిన హారిక‌.. పినాకిల్ బ్లూమ్ సాయంతో ఏపీ వాసుల‌కు.. ముఖ్యంగా ఏపీలోని చిన్నారుల‌కు సాయం చేయాల‌ని సంక‌ల్పించారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా విజ‌య‌వాడ‌లో తొలిసారిగా పినాకిల్ బ్లూమ్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. విజ‌య‌వాడ‌లోని బంద‌ర్ రోడ్డులో ఉన్న ల‌బ్బీపేట‌లో వేంక‌టేశ్వ‌రస్వామి ఆల‌యం వీధిలో పినాకిల్ బ్లూమ్ సంస్థ‌ను నూత‌నంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిని  ఈ నెల 29న ప్రారంభిస్తున్నారు. పినాకిల్ బ్లూమ్ హైద‌రాబాద్‌లో ఎలాంటి టెక్నాల‌జీని వినియోగించి చిన్నారుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు వేదిక అయిందో ఇప్పుడు విజ‌య‌వాడ‌లోనూ త‌మ విభాగం అలానే ప‌నిచేస్తుంద‌ని హారిక దంప‌తులు తెలిపారు. త్వ‌ర‌లోనే గుంటూరులోనూ రెండో బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు. స‌మాజంంలో చిన్నారుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే క్ర‌మంలో త‌మ అడుగు విజ‌యం వంతం కావాల‌ని ఆమె కోరుతున్నారు.


సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>