BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-velagapudi-ramakrishna-have-tough-fight-in-visakha-easte49c86fa-b7f7-4492-88a3-429ee9133d46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-velagapudi-ramakrishna-have-tough-fight-in-visakha-easte49c86fa-b7f7-4492-88a3-429ee9133d46-415x250-IndiaHerald.jpgజిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీ సీనియ‌ర్ నేత పార్టీ వీడారు. మాజీ ఎమ్మెల్యే, విప్ కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్‌రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక తాను ఏ పార్టీలో చేర‌తానో చెపుతాన‌ని అన్నారు. ఇక చంద్ర‌బాబు నిర్ణ‌యాల వ‌ల్లే టీడీపీకి మ‌నుగ‌డ లేకుండా పోయింద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ క్ర‌మంలోనే అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్ నాయుడుపై సైతం ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. రిగ్గింగ్‌తోనే ఎమ్మెల్యేTDP;cbn;ramu;రాజీనామా;k s ravikumar;mla;letter;tdp;gottipati ravi kumar;partyటీడీపీకి కీల‌క నేత గుడ్ బై.. అచ్చెన్న‌, రాముపై తీవ్ర విమ‌ర్శ‌లుటీడీపీకి కీల‌క నేత గుడ్ బై.. అచ్చెన్న‌, రాముపై తీవ్ర విమ‌ర్శ‌లుTDP;cbn;ramu;రాజీనామా;k s ravikumar;mla;letter;tdp;gottipati ravi kumar;partySun, 28 Mar 2021 17:49:49 GMTటీడీపీ సీనియ‌ర్ నేత పార్టీ వీడారు. మాజీ ఎమ్మెల్యే, విప్ కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్‌రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక తాను ఏ పార్టీలో చేర‌తానో చెపుతాన‌ని అన్నారు.

ఇక చంద్ర‌బాబు నిర్ణ‌యాల వ‌ల్లే టీడీపీకి మ‌నుగ‌డ లేకుండా పోయింద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ క్ర‌మంలోనే అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్ నాయుడుపై సైతం ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. రిగ్గింగ్‌తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు.




కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ ఆహార పదర్ధాలకు దూరంగా ఉండాలి

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు

పవన్ ప్రచారంపై రత్నప్రభ క్లారిటీ

వకీల్ సాబ్ దుబాయ్ రివ్యూ అని నెట్టింట్లో హల్ చల్.....ఇది నిజమేనా??

సరంగా దరియా పాట కొత్త రికార్డ్... ఇంత స్పీడ్ ఏంటి ??

పోలవరంలో అసలేం జరుగుతోంది...స్పష్టత కరువు...?

కవిత షర్మిలకు హెల్ప్ చేసారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>