PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6d2bba52-4861-4c08-a26a-977209bbb4d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6d2bba52-4861-4c08-a26a-977209bbb4d8-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 62,714 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 312 మంది మరణించారు. 28,739 మంది వైరస్ను జయించారు. మొత్తం కేసులు: 1,19,71,624, మొత్తం మరణాలు 1,61,552, కోలుకున్నవారు: 1,13,23762యాక్టివ్ కేసులు 4,86,310గా ఉంది. మార్చి 27నాటికి దేశవ్యాప్తంగా 24,09,50,842 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.దేశంలో ఇప్పటివరకు 6,02,69,782 టీకా డోసులు పంపిణీ చేసిcorona;amala akkineni;telangana;central government;marchఅప్ప‌టిలోగా ఏప్రిల్‌లో భార‌త్‌లో క‌రోనా పీక్స్‌కు... రోజు ల‌క్ష కేసుల న‌మోదు..అప్ప‌టిలోగా ఏప్రిల్‌లో భార‌త్‌లో క‌రోనా పీక్స్‌కు... రోజు ల‌క్ష కేసుల న‌మోదు..corona;amala akkineni;telangana;central government;marchSun, 28 Mar 2021 10:09:18 GMTదేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.  కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  కొత్తగా 62,714 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 312 మంది మరణించారు. 28,739 మంది వైరస్ను జయించారు. మొత్తం కేసులు: 1,19,71,624, మొత్తం మరణాలు 1,61,552, కోలుకున్నవారు: 1,13,23762యాక్టివ్ కేసులు 4,86,310గా ఉంది. మార్చి 27నాటికి దేశవ్యాప్తంగా 24,09,50,842 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.దేశంలో ఇప్పటివరకు 6,02,69,782 టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


ఏప్రిల్ మాసంలో భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. రోజుకు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా అలర్ట్‌గా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించాయి. తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 5 దశల ప్రణాళికలను ప్రకటించింది. ముఖ్యంగా కరోనాను అరికట్టాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయడం ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తోంది. 70 శాతానికి పైగా టెస్ట్‌లను ఆర్టీ పీసీఆర్ ద్వారా నిర్వహించాలని వైద్యాధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.


కరోనా పరీక్షలు ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో కేసుల నిర్ధారణ శాతం పెరిగింది. విదేశాలకు వెళ్లేవారు, ఉద్యోగులు, కొత్త వృత్తిలో చేరేవారు, విద్యార్థులు.. ఇలా చాలా మంది వివిధ కారణాలతో పరీక్షలు చేయించుకుంటుండడం, ఆస్పత్రిలో ఇతర జబ్బులతో అడ్మిట్‌ అయ్యే రోగులకూ పరీక్షలు చేస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. 80 శాతం మందిలో లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. తక్కువ, సాధారణ లక్షణాలున్న పాజిటివ్స్‌గా వీరిని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.


భార‌త్‌లో క‌ట్ట‌లు తెంచుకున్న క‌రోనా...లేట‌స్ట్ కేసుల‌తో గ‌జ‌గ‌జ‌

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>