MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka194d56cf-012d-4f45-a90a-11bec699ba87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka194d56cf-012d-4f45-a90a-11bec699ba87-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక దర్శకమణి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో అవకాశం వచ్చినా దానిని అనుష్క నిరాకరించింది. అదే పాత్రను ఇప్పుడు త్రిష పోషిస్తోంది.Anushka;venkatesh;aishwarya rai bachchan;anoushka;anushka;rajinikanth;shriya;soundarya;trisha krishnan;aishwarya;bhama;jayam ravi;kodi ramakrishna;lakshmi;ramakrishna;ravi anchor;sharan;vikram;india;bollywood;cinema;tamil;asuran;industry;blockbuster hit;remake;arundhati;ponniyin selvan;narappaఅనుష్క వదులుకున్న ఆరు క్రేజీ ఆఫర్లు ఇవే..!అనుష్క వదులుకున్న ఆరు క్రేజీ ఆఫర్లు ఇవే..!Anushka;venkatesh;aishwarya rai bachchan;anoushka;anushka;rajinikanth;shriya;soundarya;trisha krishnan;aishwarya;bhama;jayam ravi;kodi ramakrishna;lakshmi;ramakrishna;ravi anchor;sharan;vikram;india;bollywood;cinema;tamil;asuran;industry;blockbuster hit;remake;arundhati;ponniyin selvan;narappaSun, 28 Mar 2021 08:00:00 GMTఅనుష్క గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక దర్శకమణి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో అవకాశం వచ్చినా దానిని అనుష్క నిరాకరించింది. అదే పాత్రను ఇప్పుడు త్రిష పోషిస్తోంది. `పొన్నియన్ సెల్వన్`లో విక్రమ్- జయం రవి- కార్తీ- జయరామ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్- త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభు- విక్రమ్ ప్రభు- ఐశ్వర్య లక్ష్మి సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానున్న క్రేజీ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా రికార్డుల్లో ఉంది.

అంతేకాదు.. రజనీ యానిమేటెడ్ పాత్రతో రూపొందించిన సినిమా ఇది. ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకొనే స్థానంలో అనుష్క శెట్టి తొలి ఎంపిక. కానీ కాల్షీట్ల సమస్య కారణంగా ఈ చిత్రాన్ని తిరస్కరించారు. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న `నారప్ప`లో నటించాల్సిందిగా అనుష్కను సంప్రదించినా తిరస్కరించారు. నిజానికి శ్రీయా శరణ్ తొలి ఎంపిక. శ్రీయ తిరస్కరించిన తరువాత అనుష్క శెట్టికి అవకాశం ఇచ్చారు. కానీ నిశ్శబ్ధంలో నటిస్తున్నందున కాల్షీట్ల సమస్య తలెత్తింది.  అలా నారప్ప ఆఫర్ ని వదులుకోవాల్సి వచ్చింది. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ కి తెలుగు రీమేక్ ఇది.

అయితే అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఫాంటసీ హార్రర్ చిత్రం 10 నంది అవార్డులను దక్కించుకోవడమే గాక.. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో జేజమ్మగా నటించి అందరి మన్ననలు అందుకుంది స్వీటీ.. అరుంధతి 2 త్వరలో సెట్స్ పైకి వెళుతుందని పుకార్లు వచ్చాయి. సీక్వెల్ కోసం అనుష్కను ఇప్పటికే సంప్రదించినా ఆ ప్రతిపాదనను తిరస్కరించారని గుసగుసలు వచ్చాయి. అటు హిందీలోనూ గోల్ మాల్ -తమాషా- సింఘం లాంటి క్రేజీ ఆఫర్లు వరించినా స్వీటీ ఏమాత్రం ఆసక్తిని కనబరచలేదు. సౌత్ లో తనకు ఉన్న సేఫ్ జోన్ నుంచి బయటపడి బాలీవుడ్ లో నటించేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు.


సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>