PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/cpi-narayanafac4b1d8-a698-4788-8f0c-0254e266ffd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/cpi-narayanafac4b1d8-a698-4788-8f0c-0254e266ffd7-415x250-IndiaHerald.jpgసీపీఐ నారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం లో కీలక పదవుల్లో పనిచేసిన వారికి 5 సంవత్సరాలు ఏ బాధ్యత లో అవకాశం ఇవ్వకుండా చట్టం తేవాలి అని ఆయన డిమాండ్ చేసారు. కీలక పదవిలో ఉన్నవారు రాజకీయ పార్టీలకు కొమ్మూకాసి పనిచేసి, పదవీకాలం పూర్తయిన వెంటనే పదవులు పొందుతున్నారు అని వ్యాఖ్యలు చేసారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి విపరీతమైన అవినీతి పరురాలు. కర్ణాటక చీఫ్ సెక్రటరీ గా ఉన్నపుడు కోట్లు కోట్లు సంపాదించారు అని ఆయన వ్యాఖ్యానించారు. నోటా ఉన్నపుడు ఏకగ్రీవాలను అంగీకరించకుండా రాజ్యాంగబద్ధత తేవాలి narayana,tdp,ap;tiru;bharatiya janata party;karnataka - bengaluru;narendra modi;tirupati;media;cbi;husband;tdp;ycp;currency;cpi;partyతిరుపతిలో టీడీపీకి మరో పార్టీ మద్దతు...?తిరుపతిలో టీడీపీకి మరో పార్టీ మద్దతు...?narayana,tdp,ap;tiru;bharatiya janata party;karnataka - bengaluru;narendra modi;tirupati;media;cbi;husband;tdp;ycp;currency;cpi;partySun, 28 Mar 2021 14:12:10 GMTసీపీఐ నారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం లో కీలక పదవుల్లో పనిచేసిన వారికి 5 సంవత్సరాలు ఏ బాధ్యత లో అవకాశం ఇవ్వకుండా చట్టం తేవాలి అని ఆయన డిమాండ్ చేసారు. కీలక పదవిలో ఉన్నవారు రాజకీయ పార్టీలకు కొమ్మూకాసి పనిచేసి, పదవీకాలం పూర్తయిన వెంటనే పదవులు పొందుతున్నారు అని వ్యాఖ్యలు చేసారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి విపరీతమైన అవినీతి పరురాలు. కర్ణాటక చీఫ్ సెక్రటరీ గా ఉన్నపుడు కోట్లు కోట్లు సంపాదించారు అని ఆయన వ్యాఖ్యానించారు.

నోటా ఉన్నపుడు ఏకగ్రీవాలను అంగీకరించకుండా రాజ్యాంగబద్ధత తేవాలి అని ఆయన డిమాండ్ చేసారు. స్వాతంత్రం తర్వాత శ్రామికులు శ్రమతో సాధించుకున్న ఆస్తులను మోదీ అమ్మేస్తున్నాడు అని అన్నారు. పోర్ట్ లు, ఎయిర్పోర్ట్ లు అదానికి, మిగిలింది అంబానికి ఇచ్చేస్తున్నారు అని  వ్యాఖ్యలు చేసారు. ఇందుకేనా ఈ దేశానికి స్వాతంత్రం సాధించుకున్నది? అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ని పెంపుడు కుక్కలా వాడుకుని, రాజకీయ లబ్ది పొందుతున్నారు అని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి వద్ద హామీ ఇచ్చి నిరవేర్చకపోతే అతిగతి లేకుండా పోతారు అని విమర్శించారు.

ప్రత్యేక హోదా పై ఇక్కడ మోదీ హామీ ఇచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు. తిరుపతి ఉపఎన్నికల్లో సీపీఐ కరపత్రాలు పంచినట్టు వైసీపీ కరెన్సీ పంచుతోంది అని ఆయన ఆరోపించారు. 23 వ తేదీ జంతర్ మంతర్ వద్ద నిరసనను ఆపడానికి వైసీపీ విజయసాయిరెడ్డి కుట్ర చేశారు అని వెల్లడించారు. చంబల్ లోయ బందిపోట్లు లాగా, రాజకీయ పార్టీల కీలక నేతలను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుంటున్నారు అని అన్నారు. రాజకీయ పార్టీల్లో సిద్ధాంత పరమైన ఐక్యత అవసరం అని ఆయన పేర్కొన్నారు. దివాలకోరు మనస్తత్వం లోకి ఓటర్లు పోతున్నారు అని, తిరుపతి ఉపఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇవ్వాలా? టీడీపీ కి మద్దతు ఇవ్వాలా అనే అంశం రేపటిలోపు నిర్ణయం తీసుకుంటాము అన్నారు.


వీళ్ల తెలివి తెల్లారిన‌ట్లే ఉంది.. రిజ‌ర్వాయ‌ర్‌లో శ్మ‌శానం...

కవిత షర్మిలకు హెల్ప్ చేసారా...?

నాని 'ఫ్యాన్స్ కామెంట్' ఆ హీరోలకు కౌంటరా ?

వైఎస్ షర్మిలతో పార్టీ పెట్టించింది ఎవరో తెలిసిపోయింది!!

టీఆర్ఎస్ చేరేందుకు కొండా షరతు!

పూరి జగన్నాధ్ అంత రిస్క్ చేస్తున్నాడా...?

ఓట్ల కోసం హిందువులను టార్గెట్ చేస్తున్న స్టాలిన్..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>