SportsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/61/sehwag-aap-ki-adalat-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/61/sehwag-aap-ki-adalat-415x250-IndiaHerald.jpgభారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చివరిది అయిన మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించకపోతే సీరీస్ చేజారిపోతుంది. మొదటి వన్డేలో ఇండియా గెలవగా రెండో వన్డేలో భారీ లక్ష్యం అయినా సరే ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్ చేసినా సరే ఇంగ్లాండ్ ముందు నిలవలేకపోయింది టీం ఇండియా. ఎలా అయినా సరే గెలవాలి అనే కసితో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ రెండో మ్యాచ్ లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు. దీనిపై సెహ్వాగ్ స్పందించాడు. పాండ్యా పని భారాన్ని ఎలా పర్యవేక్sehwag,cricket;kumaar;surya sivakumar;mumbai;virat kohli;cricket;hardik pandya;india;england;letterకోహ్లీ ముంబై ఇండియన్స్ కి హెల్ప్ చేసాడా...? సెహ్వాగ్ ఏం చెప్పాడు...?కోహ్లీ ముంబై ఇండియన్స్ కి హెల్ప్ చేసాడా...? సెహ్వాగ్ ఏం చెప్పాడు...?sehwag,cricket;kumaar;surya sivakumar;mumbai;virat kohli;cricket;hardik pandya;india;england;letterSun, 28 Mar 2021 09:30:07 GMTభారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చివరిది అయిన మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించకపోతే  సీరీస్ చేజారిపోతుంది. మొదటి వన్డేలో ఇండియా గెలవగా రెండో వన్డేలో భారీ లక్ష్యం అయినా సరే ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్ చేసినా సరే ఇంగ్లాండ్ ముందు నిలవలేకపోయింది టీం ఇండియా. ఎలా అయినా సరే గెలవాలి అనే కసితో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ రెండో  మ్యాచ్ లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు. దీనిపై సెహ్వాగ్ స్పందించాడు. పాండ్యా పని భారాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారో నాకు తెలియదు. 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసినా అలసిపోతారు కదా...? కనీసం 4, 5 ఓవర్లు బౌలింగ్ వేయలేడా...? వెన్నెముక ఆపరేషన్ తర్వాత అతను ఎక్కువ క్రికెట్ ఆడలేదు. 5 టి 20 మ్యాచుల్లో కేవలం 2, 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసాడు. ఐపిఎల్ ముందు గాయపడవద్దు అనే పాండ్యా బౌలింగ్ చేయనని అడిగి ఉండొచ్చు అని అన్నాడు.

అయితే ఇక్కడ ఫాన్స్ కామెంట్స్ ఆసక్తిగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కి పాండ్యా ఆడుతున్నాడు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకి కెప్టెన్. తాను గాయపడవద్దు అని కోహ్లీని అడిగాడు అని, పాండ్యాను బౌలింగ్ చేయమని చెప్పకుండా కోహ్లీ సరే అన్నాడు అని, ముంబైకి ఇలా హెల్ప్ చేసాడని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన చేసాడు. అయితే చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అతను బ్యాటింగ్ స్వేచ్చగా చేయలేదు. ఇక మూడో మ్యాచ్ లో టీం ఇండియా సూర్య కుమార్ యాదవ్ కి బ్యాటింగ్ లో అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి.


వాళ్ళు అందరికి కరోనా అంటించిన సచిన్...?

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>