MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajasekhar-0767c9b0-8e0d-4ded-a358-859ebe12657a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajasekhar-0767c9b0-8e0d-4ded-a358-859ebe12657a-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం తనకు ఏర్పడ్డ తీవ్ర అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డ రాజశేఖర్ నెమ్మదిగా సినిమాలుచేయడం మొదలుపెట్టాడు. గతంలో విడుదలైన ‘గరుడవేగ’ రాజశేఖర్ కోరుకున్న హిట్ దక్కినా ఆతరువాత ఎన్నో ఆశలతో నటించిన ‘కల్కి’ మూవీ మళ్ళీ రాజశేఖర్ ను పరాజయాల బాట పట్టేలా చేసింది.దీనితో అనేక ఆలోచనలు చేసి రాజశేఖర్ తన కూతుళ్ళను నిర్మాతలుగా మార్చి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో లేటెస్ట్ గా మొదలుపెట్టిన మూవీకి ‘మర్మాణువు' అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 'మర్మాణువు' అంటే రహస్య ప్రదేశం అన్న అర్థం వస్తోrajasekhar;;venkatesh;gopichand;dr rajasekhar;nidhi;cinema;vijay kumar naidu;director;thriller;posters;march;mahaబయటపడుతున్న రాజశేఖర్ మర్మాణువు రహస్యం !బయటపడుతున్న రాజశేఖర్ మర్మాణువు రహస్యం !rajasekhar;;venkatesh;gopichand;dr rajasekhar;nidhi;cinema;vijay kumar naidu;director;thriller;posters;march;mahaSun, 28 Mar 2021 11:00:00 GMTరాజశేఖర్ నెమ్మదిగా సినిమాలుచేయడం మొదలుపెట్టాడు. గతంలో విడుదలైన ‘గరుడవేగ’ రాజశేఖర్ కోరుకున్న హిట్ దక్కినా ఆతరువాత ఎన్నో ఆశలతో నటించిన ‘కల్కి’ మూవీ మళ్ళీ రాజశేఖర్ ను పరాజయాల బాట పట్టేలా చేసింది.


దీనితో అనేక ఆలోచనలు చేసి రాజశేఖర్ తన కూతుళ్ళను నిర్మాతలుగా మార్చి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో లేటెస్ట్ గా మొదలుపెట్టిన మూవీకి ‘మర్మాణువు' అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 'మర్మాణువు' అంటే రహస్య ప్రదేశం అన్న అర్థం వస్తోంది.


అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను చూసిన వారికి ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్న అర్థం వస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ కథ జమీందారి కాలంనాటి కథ అని అనుకుంటున్నారు. జమీందారు ఆయన వారసత్వ సంపదకు సంబంధించిన నిధి అన్వేషణగా ఈ మూవీ కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి. గతంలో గోపీచంద్ ఇలాంటి కథతో నటించిన ‘సాహసం’ మూవీ అప్పట్లో హిట్. ఈ తరహా జోనర్లో రాజశేఖర్ చేస్తున్న తొలి సినిమా దీనిని పరిగణించాలి.


ప్రస్తుత తరం ప్రేక్షకులు కోరుకునే అనేక ట్విస్టులు ఈ మూవీలో ఉండే విధంగా దర్శకుడు వెంకటేష్ మహామూవీ స్క్రీన్ ప్లేను డిజైన్ చేసినట్లు టాక్. ఈ తరహా సినిమా కథలు ఈమధ్య ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో చాల మార్పు రావడంతో హీరోలు చెప్పే భారీ డైలాగులు భారీ సెట్లు చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. కథలో ఎక్కువ మలుపులను కోరుకుంటున్నారు. ఇప్పటి తరం అభిరుచులు బాగా తెలిసిన రాజశేఖర్ కూతుళ్ళు నిర్మాతలుగా అయినా సక్సస్ అవ్వగలిగితే రాజశేఖర్ కు ఆనందం దక్కుతుంది. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది వేచి చూడాలి..




అల్లుడిని గిల్లుతుంది.. టబు ఈ వయసులో ఇదేం పనమ్మా...!!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>