MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chavukaburu-5b028578-182d-45e8-8ad3-764eee093e79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chavukaburu-5b028578-182d-45e8-8ad3-764eee093e79-415x250-IndiaHerald.jpgహీరో కార్తికేయ తొలి సినిమా తర్వాత హిట్ కొట్టిన సినిమానే లేదు.. ఈ క్రమంలో టాప్ బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ లో సినిమా చేశాడు.. ఇక్కడ కూడా భారీ ఫ్లాప్ ని తెచ్చుకున్నాడు కార్తికేయ.. ఇటీవలే చావుకబురు చల్లగా సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు కార్తికేయ. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. తొలిరోజే డల్ కలెక్షన్లతో డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పొచ్చు.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆమనీ తల్లి పాత్ర లో నటించింది. chavukaburu;geetha;karthikeya;kartikeya;prakruti;cinema;hero;heroineగీత ఆర్ట్స్ బ్యానర్ పై సెటైర్లు.. అక్రమ సంబంధం..మందు కొట్టడం..!!గీత ఆర్ట్స్ బ్యానర్ పై సెటైర్లు.. అక్రమ సంబంధం..మందు కొట్టడం..!!chavukaburu;geetha;karthikeya;kartikeya;prakruti;cinema;hero;heroineSun, 28 Mar 2021 10:00:00 GMTహీరో కార్తికేయ తొలి సినిమా తర్వాత హిట్ కొట్టిన సినిమానే లేదు.. ఈ క్రమంలో టాప్ బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ లో సినిమా చేశాడు.. ఇక్కడ కూడా భారీ ఫ్లాప్ ని తెచ్చుకున్నాడు కార్తికేయ.. ఇటీవలే చావుకబురు చల్లగా సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు కార్తికేయ. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. తొలిరోజే డల్ కలెక్షన్లతో డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పొచ్చు.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆమనీ తల్లి పాత్ర లో నటించింది.

బస్తి బాలరాజు గా కార్తికేయ నటన అందరిని ఆకట్టుకున్నా ఈ సినిమాలోని కొన్ని కొన్ని అంశాలు ప్రేక్షకులకు ఎక్కలేదు.. తెలుగు సినిమా అంటే హీరో తో పాటు అన్నీ ఎక్స్ట్రార్డినరీ గా ఉండాలి. ప్రతి పాత్ర ఎంతో సంప్రదాయబద్ధంగా ఉండాలి.. హీరో కి తగ్గట్లుగా పాత్ర రకం ఉండాలి.. కానీ కొంచెం వెరైటీ గా ట్రై చేయడంతో ఈ సినిమా బెడిసికొట్టింది.. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు.. ఓ వితంతురాలిని ప్రేమించే వ్యక్తిగా కార్తికేయ కనిపించాడు. ఇది ప్రేక్షకులకు మింగుడు పడలేదు. ఈ తరహా సినిమాలను ఆదరించడంలో ప్రేక్షకులు అస్సలు ముందు ఉండరు..

ఇకపోతే ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఆమనీ పోషించిన తల్లి పాత్ర కూడా గతి తప్పిందని ప్రేక్షకులు అంటున్నారు..మందుకొట్టడం వరకు కొంత వెరైటీ గా ఉన్నా  కొడుకుతో కలిసి మందు కొట్టడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది.. అంతేకాదు ఆమెకు వేరొకరితో ఎఫైర్ ఉండడం కూడా ఎందుకో ప్రేక్షకులకు నచ్చలేదు. ఇలాంటి కథ ఎంచుకోవడం ఏంటని హీరో కార్తికేయని, అటు గీత ఆర్ట్స్ పై ట్రోలింగ్ మొదలైంది.. మొత్తానికి చావు కబురు చల్లగా సినిమా వెరైటీ గా ట్రై చేద్దామని ప్రకృతి కి భిన్నంగా ప్రయత్నించి భారీ ఫ్లాప్ అయ్యింది. మరి కార్తికేయ ని ఏ సినిమా కాపాడుతుందో చూద్దాం..





తెలంగాణాలో మరో ఎన్నికల సందడి...!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>