MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-next-movief937eb23-228e-4e64-838e-880047bd9018-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-next-movief937eb23-228e-4e64-838e-880047bd9018-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మూవీ చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ సందడి చేస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని వీరిద్దరి కాంబో మాత్రం సూపర్ హిట్ గా ఉంటుందని, వెంకీ నుండి ప్రేమించుకుందాం రా వంటి మరో లవ్లీ మూవీ వస్తుందని ఎక్ష్పెక్ట్ చేస్తున్నారు నెటిజన్లు. VENKEY NEXT MOVIE;venkatesh;sekhar;kamma;cinema;tamil;asuran;love;remake;director;hero;heroine;research and analysis wing;sai pallavi;narappa;love storyఆ డైరెక్టర్ తో వెంకీకి సెట్ అవుతుందా...?ఆ డైరెక్టర్ తో వెంకీకి సెట్ అవుతుందా...?VENKEY NEXT MOVIE;venkatesh;sekhar;kamma;cinema;tamil;asuran;love;remake;director;hero;heroine;research and analysis wing;sai pallavi;narappa;love storySun, 28 Mar 2021 11:00:00 GMTవిక్టరీ వెంకటేష్ గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మూవీ చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ సందడి చేస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని వీరిద్దరి కాంబో మాత్రం సూపర్ హిట్ గా ఉంటుందని, వెంకీ నుండి ప్రేమించుకుందాం రా వంటి మరో లవ్లీ మూవీ వస్తుందని ఎక్ష్పెక్ట్ చేస్తున్నారు నెటిజన్లు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. వయసు పెరుగుతున్నా... ఇప్పటికీ అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ అగ్ర కథానాయకుడు.

ఈ మధ్య కాలంలో వెంకీ వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ...  షూటింగ్ లతో  ఫుల్ బిజీ అయి పోయారు. బాక్సాఫీస్ వద్ద మరో సారి కుర్ర హీరోలకు పోటీగా నిలబడేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వెంకీ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న అసురన్ రీమేక్ నారప్ప మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.. అయితే మరోవైపు దృశ్యం 2, ఎఫ్ 3 సినిమాల షూటింగ్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు వెంకీ. ఈ రెండు సినిమాలు కూడా మరో మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

అయితే ఇవి చిత్రీకరణలో వుండ గానే వెంకీ మరో సినిమాకి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.అది మరెవరితోనో కాదు డైరెక్టర్ శేఖర్ కమ్ముల అని సమాచారం. శేఖర్ వినిపించిన  కథ నచ్చడంతో...వెంటనే ఓకె చెప్పేశారంట వెంకటేష్. అయితే ఇది ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే అటు..వెంకీ కానీ ఇటు శేఖర్ కమ్ముల కానీ స్పందిస్తే తప్ప తెలియదు మరి. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన పాటలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయని చెప్పాలి. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. తావరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు శేఖర్ కమ్ముల.


అల్లుడిని గిల్లుతుంది.. టబు ఈ వయసులో ఇదేం పనమ్మా...!!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>