PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా తప్పులు ఎక్కువగా చేస్తూ వచ్చింది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడి దానికి ప్రధాన కారణం అదే అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం లో ఉన్నా సరే.. నాయకులందరూ కూడా సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధించడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ అపcongress,social media;modi;bhavana;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;narendra modi;mohandas karamchand gandhi;congress;రాజీనామా;media;prime minister;rahul sipligunj;local language;party;narendraకాంగ్రెస్ కు ఆ టీంలు ఎక్కడ...?కాంగ్రెస్ కు ఆ టీంలు ఎక్కడ...?congress,social media;modi;bhavana;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;narendra modi;mohandas karamchand gandhi;congress;రాజీనామా;media;prime minister;rahul sipligunj;local language;party;narendraSun, 28 Mar 2021 17:03:47 GMTమీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా తప్పులు ఎక్కువగా చేస్తూ వచ్చింది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడి దానికి ప్రధాన కారణం అదే అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం లో ఉన్నా సరే.. నాయకులందరూ కూడా సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధించడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అనే సంగతి అందరికీ తెలిసిందే.

కానీ సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా లేకపోవడం అనేక సమస్యలకు దారితీస్తుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా నష్టపోయింది. అయినా ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం అనేది ఎక్కడా కనబడడం లేదనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ను బలోపేతం చేసుకునే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతున్న సరే కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టి పెట్టలేకపోతున్నారు.

ప్రధానంగా స్థానిక నాయకత్వానికి ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. ఇక సోషల్ మీడియా కు ప్రత్యేక బృందాలు కూడా కాంగ్రెస్ పార్టీలో కనబడడం లేదనే చెప్పాలి. సోషల్ మీడియా విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంది. కానీ సోషల్ మీడియాలో టీమ్ లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కనబడలేదు. రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు కూడా సోషల్ మీడియాలో దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా లేరు అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అనేక మంచి కార్యక్రమాలను కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి వివరించలేకపోతున్నారు.


నిరుద్యోగులకు శుభవార్త.. 3470 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు

పవన్ ప్రచారంపై రత్నప్రభ క్లారిటీ

వకీల్ సాబ్ దుబాయ్ రివ్యూ అని నెట్టింట్లో హల్ చల్.....ఇది నిజమేనా??

సరంగా దరియా పాట కొత్త రికార్డ్... ఇంత స్పీడ్ ఏంటి ??

పోలవరంలో అసలేం జరుగుతోంది...స్పష్టత కరువు...?

కవిత షర్మిలకు హెల్ప్ చేసారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>