PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసే విషయంలో ప్రధానమంత్రి మోడీ తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆ పార్టీ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి గురించి వాస్తవాలను బయటపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగానే కష్టపడుతుంది. ఆయన పనితీరుకు సంబంధించి కొన్ని కొనmodi,bjp;modi;bharatiya janata party;narendra modi;congress;media;prime minister;party;narendraమోడీ సోషల్ మీడియాలో దొరికిపోతున్నారా...?మోడీ సోషల్ మీడియాలో దొరికిపోతున్నారా...?modi,bjp;modi;bharatiya janata party;narendra modi;congress;media;prime minister;party;narendraSun, 28 Mar 2021 16:10:00 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసే విషయంలో ప్రధానమంత్రి మోడీ తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆ పార్టీ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి గురించి వాస్తవాలను బయటపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగానే కష్టపడుతుంది.

ఆయన పనితీరుకు సంబంధించి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో జాగ్రత్త గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కొంతమంది సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేసే వారు.

ఆయన ప్రసంగాల్లో కొన్ని కొన్ని ఎక్కువగా కనబడుతు ఉండేవి. దేశభక్తి సహా కొన్ని అంశాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంటారని చెప్పాలి. ఆయన వేషధారణ విషయంలో కూడా ప్రజల్లో ఒక రకమైన ఆసక్తిని ప్రధానమంత్రి మోడీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ప్రధానమంత్రి మోడీ కచ్చితంగా ఇబ్బంది పడవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం అయితే పరిస్థితులు కాస్త దారుణం గా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి మోడీ ఏం చేస్తారో చూడాలి.


నిరుద్యోగులకు శుభవార్త.. 3470 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు

పవన్ ప్రచారంపై రత్నప్రభ క్లారిటీ

వకీల్ సాబ్ దుబాయ్ రివ్యూ అని నెట్టింట్లో హల్ చల్.....ఇది నిజమేనా??

సరంగా దరియా పాట కొత్త రికార్డ్... ఇంత స్పీడ్ ఏంటి ??

పోలవరంలో అసలేం జరుగుతోంది...స్పష్టత కరువు...?

కవిత షర్మిలకు హెల్ప్ చేసారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>