MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naniaf8ddfd1-209d-45ee-aba5-e632221fceb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naniaf8ddfd1-209d-45ee-aba5-e632221fceb9-415x250-IndiaHerald.jpgనిన్న తన సినిమా టక్ జగదీష్ పరిచయ వేదిక అనే ఈవెంట్ చేసిన నాని అందులో తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.. తాను ఫ్యాన్స్ ను పట్టించుకోను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అని, నా ఫ్యాన్స్ కూడా మావోడు ఏంటి మమ్మల్ని పట్టించుకోడా అని ఫీల్ అవుతారని, అవును నేను పట్టించుకోను అని తెగేసి చెప్పుకొచ్చాడు. నేను మిగతా హీరోలలాగా వాళ్ళని ప్రోత్సహించడం అని చెప్పుకొచ్చిన నాని మిగతా హీరోల మాదిరిగా వాళ్ళు గొడవలు పడి నాకు కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేయాలని కోరుకోనని అన్నాడు. తాను ఇప్పుడు nani;ntr;nani;ram charan teja;ram pothineni;vedhika;adinarayanareddy;cinema;cinema theater;event;hero;kusuma jagadish;nandamuri taraka rama rao;research and analysis wing;magadheera;tuck jagdish;tuck jagadishనాని 'ఫ్యాన్స్ కామెంట్' ఆ హీరోలకు కౌంటరా ?నాని 'ఫ్యాన్స్ కామెంట్' ఆ హీరోలకు కౌంటరా ?nani;ntr;nani;ram charan teja;ram pothineni;vedhika;adinarayanareddy;cinema;cinema theater;event;hero;kusuma jagadish;nandamuri taraka rama rao;research and analysis wing;magadheera;tuck jagdish;tuck jagadishSun, 28 Mar 2021 14:00:00 GMTనిన్న తన సినిమా టక్ జగదీష్ పరిచయ వేదిక అనే ఈవెంట్ చేసిన నాని అందులో తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.. తాను ఫ్యాన్స్ ను పట్టించుకోను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అని, నా ఫ్యాన్స్ కూడా మావోడు ఏంటి మమ్మల్ని పట్టించుకోడా అని ఫీల్ అవుతారని, అవును నేను పట్టించుకోను అని తెగేసి చెప్పుకొచ్చాడు. నేను మిగతా హీరోలలాగా వాళ్ళని ప్రోత్సహించడం అని చెప్పుకొచ్చిన నాని మిగతా హీరోల మాదిరిగా వాళ్ళు గొడవలు పడి నాకు కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేయాలని కోరుకోనని అన్నాడు. తాను ఇప్పుడు సినిమాల్లో రాణిస్తూ ఉండడం తన తల్లిదండ్రులను గర్వకారణంగా ఉందని, తన ఫ్యాన్స్ కూడా వారి వారి తల్లిదండ్రులకు గర్వ కారణం అయ్యేలా కష్టపడాలని ఆయన కోరాడు. 

అలాగే తన ఫ్యాన్స్ అందరూ కూడా తనను చూసి గర్వపడేలా ఉండడానికి ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే ఒక రకంగా చూస్తే తన ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ఇలా మాట్లాడాడు అనిపించినా మరోపక్క ఇది అగ్ర హీరోలకి కౌంటర్ లాగా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ స్టార్ హీరో అయినా సరే ఈ ఫాన్స్ తర్వాతే తమకు ఏదైనా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలే ఫ్యాన్స్ కి కొమ్ములు తెచ్చి ఇతర హీరోల ఫ్యాన్స్ తో కొట్టుకునే దాకా తీసుకు వెళుతుంది అనే వాదన ఎప్పటి నుంచో ఉంది.. అంటే ఒక రకంగా చూస్తే నాని ఆయా హీరోలకి కౌంటర్ వేసాడు అనే అనుకోవాలి అని కొందరు భావిస్తున్నారు. 

అంతెందుకు నిన్న రాత్రి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ మగధీర సినిమా స్పెషల్ షో వేసుకున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఎందుకు వేసుకోవాలి అనిపించిందో అదే థియేటర్ కి దగ్గరగా మరో దియేటర్ లో ఆది సినిమా స్పెషల్ షో వేయించుకున్నారు. రెండు సినిమాలు ఒకే సమయానికి వేశారు. అయితే ఆది థియేటర్ దగ్గర మాత్రం గొడవ జరిగింది. అయితే అది థియేటర్ యాజమాన్యానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య గొడవ అని కొందరు అంటుంటే, కాదు మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవ అని మరి కొందరు అంటున్నారు. వాళ్లు వాళ్లు కలిసి సినిమాలు చేసుకుంటున్నారు అయినా ఫ్యాన్స్ మాత్రం కొట్టుకు చస్తూ ఉండడం దారుణం అనే చెప్పాలి.




కవిత షర్మిలకు హెల్ప్ చేసారా...?

పూరి జగన్నాధ్ అంత రిస్క్ చేస్తున్నాడా...?

ఓట్ల కోసం హిందువులను టార్గెట్ చేస్తున్న స్టాలిన్..

తిరుపతి ఉప ఎన్నిక : కేసీఆర్ కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకుంటున్న టీడీపీ ?

అల్లుడిని గిల్లుతుంది.. టబు ఈ వయసులో ఇదేం పనమ్మా...!!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>