PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసీపీలు కాస్తో కూస్తో బలంగా ఉన్నాయి. అధికార వైసీపీకి కి ఇప్పట్లో వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా తెలుగుదేశం పార్టీకి కూడా చెప్పుకోదగ్గ విధంగా నష్టాలు అంటూ ఏమీ లేవు అనే చెప్పాలి. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉన్న స్థానికంగా పార్టీ కాస్త బలంగానే ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే రాష్ట్రంలో ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకులు పెద్దగా కనబడడం లేదనే విషయం చెప్పవచ్చు. సోషల్ మీడియా విషయంలో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించలేకపోతున్నది. పారbjp,ap;modi;bhavana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;narendra modi;congress;telugu;media;prime minister;letter;local language;ycp;party;narendraబిజెపిని కంగారు పెడుతున్న ఏపీ సోషల్ మీడియా...?బిజెపిని కంగారు పెడుతున్న ఏపీ సోషల్ మీడియా...?bjp,ap;modi;bhavana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;narendra modi;congress;telugu;media;prime minister;letter;local language;ycp;party;narendraSun, 28 Mar 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసీపీలు కాస్తో కూస్తో బలంగా ఉన్నాయి. అధికార వైసీపీకి కి ఇప్పట్లో వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా తెలుగుదేశం పార్టీకి కూడా చెప్పుకోదగ్గ విధంగా నష్టాలు అంటూ ఏమీ లేవు అనే చెప్పాలి. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉన్న స్థానికంగా పార్టీ కాస్త బలంగానే ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే రాష్ట్రంలో ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకులు పెద్దగా కనబడడం లేదనే విషయం చెప్పవచ్చు. సోషల్ మీడియా విషయంలో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించలేకపోతున్నది. పార్టీ కార్యకర్తలకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ధైర్యం కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

అధికార  వైసీపీ అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను పూర్తిస్థాయిలో ఎండగడుతున్న... ప్రజలకు అర్థమయ్యే విధంగా చెబుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం సోషల్ మీడియా ను బలోపేతం చేసుకోలేక పోతుంది. దీనితో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ అధిష్టానం కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తోంది అనే అభిప్రాయం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వలన పెద్ద నష్టం వస్తుంది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి కొన్ని వాస్తవాలను బయటపెట్టడం తో బిజెపి ఇబ్బంది పడుతుందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఆదరణ ఉన్న వారు భారతీయ జనతా పార్టీ గురించి కొన్ని కొన్ని అంశాలను ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను ఎక్కువగా తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కంగారు పడుతుంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.



త‌మిళ‌నాట ప్ర‌భాక‌ర‌న్ అభిమానం తెర‌పైకి.. నాయ‌కులు చాటేస్తున్నారుగా...

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>