Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4c8e3661-5c77-473a-a80d-8cad2aff34ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4c8e3661-5c77-473a-a80d-8cad2aff34ca-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ వ్యవహరించే తీరు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు గా వ్యవహరిస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఎప్పుడూ భారత్ విషయంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా భారత్ కంటే తామే గొప్ప అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్తాన్. అంతేకాదు ఇక భారత్ ఎలాంటి పని చేస్తే అలాంటి పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటుంది. నేటి రోజుల్లో భారత్ ఆయుధ తయారీని ను ప్రారంభించింది. శరవేగంగా అయిదాలను అభివModi;india;pakistan;media;success;international;shaktiభారత్ లాగా ప్రయత్నించింది.. కానీ పాక్ కి ఆశాభంగం తప్పలేదు..?భారత్ లాగా ప్రయత్నించింది.. కానీ పాక్ కి ఆశాభంగం తప్పలేదు..?Modi;india;pakistan;media;success;international;shaktiSun, 28 Mar 2021 23:00:00 GMTపాకిస్తాన్ వ్యవహరించే తీరు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు గా వ్యవహరిస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఎప్పుడూ భారత్ విషయంలో  తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా భారత్ కంటే తామే గొప్ప అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్తాన్.  అంతేకాదు ఇక భారత్  ఎలాంటి పని చేస్తే అలాంటి పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటుంది. నేటి రోజుల్లో భారత్ ఆయుధ  తయారీని ను ప్రారంభించింది. శరవేగంగా అయిదాలను అభివృద్ధి చేసి వాటిని భారత అమ్ములపొదిలో చేర్చడమే కాదు విదేశాలకు విక్రయించేందుకు కూడా సిద్ధమైంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ తీరు కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రపంచ దేశాలు సైతం భారత్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్ ని చూసి ఓర్వలేక పోతున్న పాకిస్తాన్ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాకిస్తాన్ లో కూడా ఆయుధ తయారీని ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారత్ తరహా లోనే ఎన్నో ఆయుధాలను అభివృద్ధిచేయాలి అని పాకిస్తాన్ ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది. ఇటీవలే షాహీన్ 1ఏ అనే మిస్సయిల్ పరీక్షించగా అది సక్సెస్ అయినట్లు పాకిస్తాన్ చెప్పుకుంటోంది.



 కాని ఆ మిస్సైల్ మధ్యలోనే కూలిపోయింది అనేటువంటిది అంతర్జాతీయ మీడియా దృష్టికి వెళ్లింది. ఇలా పాకిస్తాన్ భారత్ లాగా చేయాలి అని అనుకొని చివరికి ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే అని అంటున్నారు. ఇప్పటికైనా భారత శక్తి ఏంటో పాకిస్తాన్ కు తెలిసే ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే మొదటి ప్రయత్నమే విఫలం అవ్వగా ఇక ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతోంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.



ఆమె వయస్సు 73 ఏళ్ళు.. వరుడు కావాలి అంటూ ప్రకటన.. నెటిజన్లు షాక్..?

పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>