PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc40b20be-1714-41bf-a27e-126af4f5de8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc40b20be-1714-41bf-a27e-126af4f5de8a-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. కుట్ర‌లు, కుతంత్రాలను ఎదుర్కొవ‌డానికి సిద్ధంగా ఉండాలి. ఆ కుట్ర‌లు పెర‌గకుండా చూసుకోవాలి. రాజ‌కీయాల్లో ప‌క్క‌పార్టీ..మ‌న‌పార్టీ అనే బేధం ఉండ‌దు..మ‌న‌వాడా.. కాదా అన్న‌ది ఒక్క‌టే ముఖ్య‌మైన సూత్రం. ఏ కోణం నుంచి..ఎవ‌రు వెన్నుపోటు పొడుస్తారో కూడా తెలియదు. రాజ‌కీయ అనుభ‌వం గ‌డించిన వారికి ఇది బాగా తెలుసు. ఈ విష‌యంలో రెండు ఆకులు ఎక్కువే చ‌దివినా జానారెడ్డి ఎవ‌రిని పడితే వారికి ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న, త‌న త‌న‌యjanareddy;view;kcr;nagarjuna akkineni;bharatiya janata party;assembly;janareddy;butter;partyనాగార్జున సాగ‌ర్‌లో జానారెడ్డి ఎవ‌ర్నీ న‌మ్మ‌డం లేదుగా..? ఇదిగో సాక్ష్యం..!నాగార్జున సాగ‌ర్‌లో జానారెడ్డి ఎవ‌ర్నీ న‌మ్మ‌డం లేదుగా..? ఇదిగో సాక్ష్యం..!janareddy;view;kcr;nagarjuna akkineni;bharatiya janata party;assembly;janareddy;butter;partySat, 27 Mar 2021 07:37:19 GMTజానారెడ్డి ఎవ‌రిని పడితే వారికి ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న, త‌న త‌న‌యులు మాత్ర‌మే ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను మొత్తం చూసుకుంటాన‌ని అధిష్ఠానానికి విన్న‌వించుకున్నారంట‌.


త‌న గెలుపు బాధ్య‌త‌ల‌ను జానారెడ్డి పూర్తిగా త‌న కుటుంబంపైనే మోపార‌ని చెప్పాలి. ఈ ఎన్నిక‌లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని టీఆర్ ఎస్ ప‌క‌డ్బందీగా వ్యూహ ర‌చ‌న చేస్తోంది. గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని బ‌రిలోకి దించాల‌ని భావిస్తోంది. జానారెడ్డిని ఎదుర్కొవాలంటే ఖ‌చ్చితంగా బ‌ల‌మైన అభ్య‌ర్థి కావాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అదే జ‌రిగితే నాగార్జున సాగ‌ర్‌లో వాడివేడి ఎన్నిక యుద్ధం జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మిగ‌తా అభ్య‌ర్థులెవ‌రిని ఎంపిక చేసినా..కాంగ్రెస్‌కు ఎడ్జ్ అవుతుంద‌న్న వాద‌న ఉంది. బీజేపీ మూడోస్థానంలో నిలుస్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.


టీఆర్ ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గెలుపు యాత్ర‌ను ఉప ఎన్నిక‌లోనూ కొన‌సాగిస్తామ‌ని ధీమాగా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ప‌ట్ట‌భ‌ద్రులే త‌మ‌వైపు ఉన్నార‌ని తేలింది. సామాన్య జ‌నం ఎప్ప‌టి నుంచో త‌మ‌వైపు ఉన్నార‌ని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితం మాకు సానుకూల అంశంగా మారింద‌ని, కాంగ్రెస్‌, బీజేపీల నిగ్గు తేలిపోనుంద‌ని పేర్కొంటున్నారు.రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం అక్కడి పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపింది. విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తొలి అడుగుగా సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు ఒక్కో ఇన్ చార్జ్‌ని నియమించారు.జానారెడ్డి ఈ ఎత్తుల‌ను ముందే ప‌సిగ‌ట్టి జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.






ఏపీలో రివర్స్ పాలన అన్న కేసీఆర్

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>