MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsadda3ab9-b49b-4fac-97b8-1c824caf8da8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsadda3ab9-b49b-4fac-97b8-1c824caf8da8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగా హీరోల గురించి అప్పుడప్పుడు కొన్ని జోకులు పేలుతూ ఉంటాయి. దాదాపు క్రికెట్ టీమ్ అంత మంది హీరోలు ఈ కుటుంబం నుంచి వచ్చారు అంటూ కౌంటర్లు వేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన కేవలం లాంచింగ్ పరంగా చిరు అండ్ కో సపోర్ట్ ఉంటుంది కానీ అది మొత్తం వారి ప్రతిభతోనే నెట్టుకు రావాల్సి ఉంది. అంటే తెరవెనుక సినిమా ఛాన్సులు ఇప్పించే వరకు ప్రయత్నాలు చేస్తారేమో తప్ప సినిమా బాగోకపోయినా దాన్ని పుష్ చేయాలన్న ధ్యాస ఆ కుటుంబానికి ఉండదు అని ఆ కుటుంబాన్ని అభిమానించే కొందరు చెబుతుంటtollywood gossips;pawan;chiranjeevi;allu aravind;allu sirish;bellamkonda sai sreenivas;kalyan;srinivas;cricket;tollywood;cinema;media;konidela production;event;jaggery;father' ఈ కథలో పాత్రలు కల్పితం ' మెగా దెబ్బ పడిందా ?' ఈ కథలో పాత్రలు కల్పితం ' మెగా దెబ్బ పడిందా ?tollywood gossips;pawan;chiranjeevi;allu aravind;allu sirish;bellamkonda sai sreenivas;kalyan;srinivas;cricket;tollywood;cinema;media;konidela production;event;jaggery;fatherSat, 27 Mar 2021 08:00:00 GMTటాలీవుడ్ లో మెగా హీరోల గురించి అప్పుడప్పుడు కొన్ని జోకులు పేలుతూ ఉంటాయి. దాదాపు క్రికెట్ టీమ్ అంత మంది హీరోలు ఈ కుటుంబం నుంచి వచ్చారు అంటూ కౌంటర్లు వేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన కేవలం లాంచింగ్ పరంగా చిరు అండ్ కో సపోర్ట్ ఉంటుంది కానీ అది మొత్తం వారి ప్రతిభతోనే నెట్టుకు రావాల్సి ఉంది. అంటే తెరవెనుక సినిమా ఛాన్సులు ఇప్పించే వరకు ప్రయత్నాలు చేస్తారేమో తప్ప సినిమా బాగోకపోయినా దాన్ని పుష్ చేయాలన్న ధ్యాస ఆ కుటుంబానికి ఉండదు అని ఆ కుటుంబాన్ని అభిమానించే కొందరు చెబుతుంటారు. దానికి ఉదాహరణగా అల్లు శిరీష్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నా సరే బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఆయన తండ్రి పోసినట్లుగా కోట్లు కుమ్మరించి ఎప్పుడు రిస్కీ పనులు చేయలేదు అల్లు అరవింద్. 


టాలెంట్ ఉంటే బయట వాళ్ళని కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారు అదే టాలెంట్ లేదు అని భావిస్తే లైట్ తీసుకుంటారు. అంతే కానీ జనం మీద రుద్దే పని చేయరు అని అంటున్నారు. తాజాగా ఈ కుటుంబంతో బీరకాయ పీచు బంధుత్వం ఉన్న ఒక కొత్త కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. పవన్ తేజ్ కొణిదెల పేరు గల ఈయన కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో నిన్న టాలీవుడ్ తెరకు పరిచయం అయ్యాడు. చిరంజీవి తండ్రి సోదరుడి మనవడు అయిన ఈయన చిరంజీవికి వరుసకు కొడుకు అవుతాడు. తాను మెగాహీరోనని చెప్పుకుంటున్నాడు కానీ ఇప్పటి వరకు నేరుగా ఎవరు సపోర్ట్ చేయలేదు. కనీసం సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా పెద్దగా ఈయన గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు. 


నిన్న ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా జనానికి పెద్దగా తెలియదు. అయితే తాను మెగా ఫ్యామిలీ వ్యక్తి అని చెప్పుకోవడానికి ఈ కుర్రాడు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కానీ దాని వల్ల ఫలితం కూడా కనబడడం లేదు. నిన్న సినిమా కూడా పెద్దగా జనానికి ఎక్క లేదు అంటున్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ పాత సినిమాల్లో చిరంజీవిలా ఉన్నావని అంటూ కొన్ని డైలాగ్స్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏవీ లేవని అంటున్నారు. అదీగాక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కుర్రాడు పవన్ కళ్యాణ్ తన బాబాయి అని జనానికి చెప్పుకోవడం కోసం ''ధైర్యం కోసం ఆయన ఇచ్చిన షర్ట్ వేసుకున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించే సరికి జనం కాస్త అతిగా ఫీలయ్యారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా మాత్రం ఆకట్టుకోవడంతో భారీ డిజాస్టర్ మూటకట్టుకోవడం ఖాయమని చెబుతున్నారు.




హెరాల్డ్ స్మ‌రామీ : అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి మాన‌వుడు... గ‌గారిన్‌

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>