BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-17edd577-60d4-4e76-89e0-b6ec086ade99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-17edd577-60d4-4e76-89e0-b6ec086ade99-415x250-IndiaHerald.jpgబెంగాల్ పోలింగ్ సాక్షిగా ప‌లు చోట్ల దాడులు జ‌ర‌గ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే పోలింగ్ జ‌రుగుతోన్న ప‌శ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో బీజేపీ కార్య‌క‌ర్త ప్ర‌త్య‌ర్థుల చేతుల్లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కేశియారిలోని బేగంపూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మంగ‌ల్ సోరెన్ ఈ రోజు ఉద‌య‌మే త‌న ఇంటి ముందు విగ‌త‌జీవిగా క‌నిపించాడు. త‌మ పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా ఉంటోన్న సోరెన్‌ను తృణ‌మూల్ గుండాలే హ‌త్య చేశార‌ని బీజేపీ నాయ‌కులు ఆరోపించారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను జిల్లా ఎన్నిక‌ల Elections2021;bharatiya janata party;west bengal - kolkata;district;police;letter;midnapore;partyపోలింగ్ వేళ బెంగాల్లో ర‌క్త‌సిక్తం... బీజేపీ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌పోలింగ్ వేళ బెంగాల్లో ర‌క్త‌సిక్తం... బీజేపీ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌Elections2021;bharatiya janata party;west bengal - kolkata;district;police;letter;midnapore;partySat, 27 Mar 2021 13:44:55 GMTబెంగాల్ పోలింగ్ సాక్షిగా ప‌లు చోట్ల దాడులు జ‌ర‌గ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే పోలింగ్ జ‌రుగుతోన్న ప‌శ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో బీజేపీ కార్య‌క‌ర్త ప్ర‌త్య‌ర్థుల చేతుల్లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కేశియారిలోని బేగంపూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మంగ‌ల్ సోరెన్ ఈ రోజు ఉద‌య‌మే త‌న ఇంటి ముందు విగ‌త‌జీవిగా క‌నిపించాడు. త‌మ పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా ఉంటోన్న సోరెన్‌ను తృణ‌మూల్ గుండాలే హ‌త్య చేశార‌ని బీజేపీ నాయ‌కులు ఆరోపించారు.

అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారులు కొట్టి ప‌డేశారు. సోరెన్ మృతికి ఎన్నిక‌ల‌కు సంబంధం లేద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌తో ప‌శ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి త‌లెత్త‌డంతో పోలీసులు అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.




పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>