PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guhavati-elections31b3a249-4d80-4891-851d-e94457e9e6e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guhavati-elections31b3a249-4d80-4891-851d-e94457e9e6e8-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో రాణించాలంటే డబ్బు , పలుకుబడి ఉండాలని ఒకప్పుడు అనేవాళ్ళు.. కానీ ఇప్పుడు మాత్రం డబ్బుంటే ఎన్నికల్లో గెలవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డబ్బు.. రాజకీయం మంచి దోస్తులు అనే చెప్పాలి.ఇద్దరూ పైసా లేకున్నా అసోం ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఉన్నదాని కంటే వారికి అప్పులే ఎక్కువ. అయినా రాజకీయాల్లో కాకలు తీరిన కరోడ్‌పతిలతో ఢీ కొంటున్నారు. మరి వారెవరు?వారి కథేంటి..అసోంలోని క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి సలహాదారుడు అఖిల్‌ గొగోయ్‌.guhavati elections;rani;rbi;assembly;wife;chilli;ranarangam;partyఎన్నికల్లో వీళ్ళు ఎలా గెలుస్తారు ?ఎన్నికల్లో వీళ్ళు ఎలా గెలుస్తారు ?guhavati elections;rani;rbi;assembly;wife;chilli;ranarangam;partySat, 27 Mar 2021 10:00:00 GMT

ఈ మధ్యే రైజోర్‌ దళ్‌ పార్టీ స్థాపించారు. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. తాను స్థాపించిన పార్టీ నుంచే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో శివసాగర్‌ నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల అధికారులకు ఆయన అందించిన లెక్కల ప్రకారం.. అతని దగ్గర ఎటువంటి పైసా కూడా లేదు.బ్యాంకుల్లో మాత్రం రూ.60 వేల డిపాజిట్‌ ఉంది. వాటితో పాటు రూ.10 వేల షేర్లు. ఇవి తప్పితే ఎటువంటి స్థిరా, చరా ఆస్తుల్లేవు. పైగా భార్య గీతాశ్రీ తములేకు రూ.50 వేల అప్పు ఉంది. అసోంలోని బీ బొరూహ్‌ కళాశాలలో ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆస్తులు విలువ రూ.1.66 కోట్లుగా పేర్కొన్నారు.


ఇకపోతే మరో వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అతని దగ్గర కూడా చిల్లి గవ్వ కూడా లేదని తెలుస్తుంది. పరంధాముడే ప్రణబ్‌ డోలె. గోలఘాట్‌ జిల్లాలో కీలకంగా ఉండే జీపాల్‌ క్రిషక్‌ శ్రామిక్‌ నేత. కాంగ్రెస్‌ మహాకూటమిలోని అచాలిక్‌ గణ మోర్చా తరఫున బోకాఘాట్‌ నుంచి బరిలోకి దిగారు. ఇతని ఆస్తుల విషయానికి వస్తే బ్యాంకుల్లో, చేతిలో కలిపి రూ.45, 675 వేలు ఉన్నాయి. చేసే పని వ్యవసాయం. అదీ రూ.4 లక్షల విలువ గల భూమిలో. అప్పులు రూ.2.53 లక్షలు. కాగా, ఈ రెండు నియోజవర్గాల్లో వచ్చే శనివారం పోలింగ్‌ జరగనుంది. మరి వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తిగా మారుతుంది..


షర్మిల పాదయాత్ర అక్కడి నుంచే...?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>