PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/imrankhan31dfc583-3200-41e1-9278-510c38937f24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/imrankhan31dfc583-3200-41e1-9278-510c38937f24-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజుల్లోనే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేశారు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో చైనా పై చాలా దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. బ్రెజిల్ అలాగే నేపాల్ వంటి దేశాలు కరోనా వ్యాక్సిన్ మాకు వద్దు అని చైనా పంపించిన సరే తిప్పి పంపించారు. కానీ పాకిస్థాన్ మాత్రం చైనాతో ఉన్న భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ దేశం ఇచ్చిన వ్యాక్సిన్ ను ఆ దేశ ప్రజimran khan,pakistan,corona;imran khan;india;brazil;pakistan;nepal;prime ministerకరోనా నుంచి కోలుకున్న ప్రధాని...?కరోనా నుంచి కోలుకున్న ప్రధాని...?imran khan,pakistan,corona;imran khan;india;brazil;pakistan;nepal;prime ministerSat, 27 Mar 2021 21:10:00 GMTపాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజుల్లోనే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేశారు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో చైనా పై చాలా దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. బ్రెజిల్ అలాగే నేపాల్ వంటి దేశాలు కరోనా వ్యాక్సిన్ మాకు వద్దు అని చైనా పంపించిన సరే తిప్పి పంపించారు. కానీ పాకిస్థాన్ మాత్రం చైనాతో ఉన్న భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ దేశం ఇచ్చిన వ్యాక్సిన్ ను ఆ దేశ ప్రజలకు అందిస్తోంది.

ప్రజల్లో నమ్మకం కలిగించడానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయన నవ్వుల  పాలయ్యారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చైనా తయారు చేసిన వస్తువుల మాదిరిగా వ్యాక్సిన్ కూడా నాణ్యత లేకుండా ఉంది అని కొంతమంది వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడో కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆ దేశ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దేశంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు కూడా ఇస్తున్నారు.

అధికారులు కూడా ఏమాత్రం భయపడకుండా ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ వద్దకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు కాస్త తక్కువగానే ఉన్నాయి. భారత్ తో పోలిస్తే ఆ దేశంలో కరోనాను కట్టడి చేశారు అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ఆదేశం సీరియస్ గానే ముందుకు వెళుతుంది. ఎంతమందికి వ్యాక్సిన్ అందిస్తుంది ఏంటి అనేది చూడాలి. అయితే చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ఏమాత్రం ప్రభావం చూపించ లేదు. అనే విషయం ఇమ్రాన్ ఖాన్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్పష్టంగా అర్థమైంది.


సర్కారు వారి పాట ... బిగ్ సర్ప్రైజ్ కి ముహూర్తం ఫిక్స్ ...??

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>