PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-success13be2c23-6201-4dda-a2ba-2d8b4b0a4588-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-success13be2c23-6201-4dda-a2ba-2d8b4b0a4588-415x250-IndiaHerald.jpgమోడీ మొనగాడు అని బీజేపీ నేతలు అంటారు. ఆయన అజేయుడని కూడా కీర్తిస్తారు. తొలి దఫా అధికారంలో ఉన్నపుడు మోడీ క్రేజూ మోజూ వీర లెవెల్ లో సాగింది. ఇక అమిత్ షా ఆయన బాటలోనే సాగుతారు. వ్యూహ చతురుడుగా పేరు. ఈ ఇద్దరి కాంబో బీజేపీకి ఎనలేని విజయాలని తెచ్చిపెట్టింది. మోడీ షా ద్వయం ఉంటే చాలు ఇక సక్సెస్ మన వెంటే అన్నట్లుగా కూడా కమలదళంలో చాన్నాళ్ళుగా ప్రచారం జరిగింది. bjp success;modi;amit shah;mamata benerjee;rajinikanth;benarjee;tara;tiru;kerala;assam;bharatiya janata party;west bengal - kolkata;amith shah;congress;tamilnadu;letter;success;mamta mohandasమోడీ పోరాటం... అమిత్ షా ఆరాటం..?మోడీ పోరాటం... అమిత్ షా ఆరాటం..?bjp success;modi;amit shah;mamata benerjee;rajinikanth;benarjee;tara;tiru;kerala;assam;bharatiya janata party;west bengal - kolkata;amith shah;congress;tamilnadu;letter;success;mamta mohandasSat, 27 Mar 2021 19:23:23 GMTమోడీ మొనగాడు అని బీజేపీ నేతలు అంటారు. ఆయన అజేయుడని కూడా కీర్తిస్తారు. తొలి దఫా అధికారంలో ఉన్నపుడు మోడీ క్రేజూ మోజూ వీర లెవెల్ లో సాగింది. ఇక అమిత్ షా ఆయన బాటలోనే సాగుతారు. వ్యూహ చతురుడుగా పేరు.

ఈ ఇద్దరి కాంబో బీజేపీకి ఎనలేని విజయాలని తెచ్చిపెట్టింది. మోడీ షా ద్వయం ఉంటే చాలు ఇక సక్సెస్ మన వెంటే అన్నట్లుగా కూడా కమలదళంలో చాన్నాళ్ళుగా ప్రచారం జరిగింది. మొత్తానికి ఆ విధంగానే బీజేపీకి చరిత్రలో లేని రాని విజయాలను చాలా సార్లు ఈ ఇద్దరూ అందించారు. ఇక ఇపుడు చూస్తే దేశంలోని అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అందులో అతి పెద్ద రాష్ట్ర పశ్చిమ బెంగాల్ అయితే తరువాత స్థానంలో తమిళనాడు ఉంది. ఇక అస్సాం, కేరళ, పాండిచ్చేరి వంటివి కూడా ఉన్నాయి. ఈ అయిదింటినీ పట్టేయడం ద్వారా తిరుగులేదని చెప్పాలని బీజేపీకి ఆశ ఉన్నా అది అసలు కుదిరే వ్యహాహార‌మే కాదు. కేరళలో బీజేపీ అసెంబ్లీలో అడుగుపెడితేనే అద్భుతం. అక్కడ  అయితే లెఫ్ట్ పార్టీలు, లేకపోతే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం జరుగుతోంది. ఈసారి మళ్ళీ లెఫ్ట్ పార్టీలకే విజయం అని సర్వేలు చెబుతున్నాయి.

తమిళనాడులో చూద్దామా అంటే అక్కడ రజనీకాంత్ రాజకీయ ప్రవేశమే మానుకున్నారు. మరో వైపు చూస్తే డీఎంకే కూటమి విజయబాటలో పయనిస్తోంది. ఇక్కడ ఉన్న పుదుచ్చేరీలోనే బీజేపీ కూటమి ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. మరో వైపు చూస్తే  పశ్చిమ బెంగాల్ లో ఈసారి కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అధికారంలోకి రావడం తధ్యమని అంటున్నారు.  అక్కడ బీజేపీకి ఓట్లూ సీట్లూ పెరుగుతాయి తప్ప పవర్ మాత్రం దక్కదనే అంటున్నారు.  ఇక బీజేపీకి మిగిలింది అస్సాంలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే. మొత్తానికి బీజేపీ ఎంత ఆశపడినా పెద్ద రాష్ట్రాలు ఏవీ పలకరించే సీన్ లేదన్నది ఇప్పటికి  అర్ధమవుతున్న సీన్.


హైదరాబాద్ నుంచి మరో కోవిడ్ టీకా

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>