MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/upasana-made-shocking-comments-on-the-rrr-poster1de3cd0c-c8d9-40f5-9c63-21d904976cab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/upasana-made-shocking-comments-on-the-rrr-poster1de3cd0c-c8d9-40f5-9c63-21d904976cab-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ టీం అందరినీ ఊరిస్తూనే వచ్చింది.రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త అవతారం చూడబోతోన్నారని చెబుతూ వచ్చింది. ఈ సందర్భంగా తను నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఈరోజు ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వీడియో టీజర్ ను విడుదల చేసారు. అయితే ఈసారి పోస్టర్ తోనే సరిపెట్టారు. దానికి తగ్గట్టే అల్లూరిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు.ఇక విడుదUpasana Konidela;ntr;ram charan teja;alia bhatt;deva;ram pothineni;ramu;rajamouli;seetha;varsha;dussehra;alluri sitarama raju;rrr movie;cinema;upasana;october;vijayadashami;hero;instagram;posters;nandamuri taraka rama rao;shadow"నువ్వు నాకు అలా కనిపిస్తున్నావ్.." RRR పోస్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన..!!"నువ్వు నాకు అలా కనిపిస్తున్నావ్.." RRR పోస్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన..!!Upasana Konidela;ntr;ram charan teja;alia bhatt;deva;ram pothineni;ramu;rajamouli;seetha;varsha;dussehra;alluri sitarama raju;rrr movie;cinema;upasana;october;vijayadashami;hero;instagram;posters;nandamuri taraka rama rao;shadowSat, 27 Mar 2021 16:00:00 GMTఆర్ఆర్ఆర్ టీం అందరినీ ఊరిస్తూనే వచ్చింది.రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త అవతారం చూడబోతోన్నారని చెబుతూ వచ్చింది. ఈ సందర్భంగా తను నటిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ నుండి ఈరోజు ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వీడియో టీజర్ ను విడుదల చేసారు. అయితే ఈసారి పోస్టర్ తోనే సరిపెట్టారు. దానికి తగ్గట్టే అల్లూరిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు.ఇక విడుదల చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ స్టన్నింగ్ గా ఉన్నాడు.

అల్లూరి సీతారామరాజు గెటప్ లో పొడుగు జుట్టు, విల్లు చేతబట్టి ఆకాశంలోకి సంధిస్తున్నాడు.. ఈ ఒక్క పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.ఆర్ఆర్ఆర్ నుంచి తాజాగా వచ్చిన పోస్టర్ మీద ట్వీట్ల వర్షం కురుస్తోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల వరకు అందరూ కూడా రామ్ చరణ్ కొత్త అవతారాన్ని చూసి షాక్ అవుతున్నారు. అదిరిపోయింది.. అద్భుతం అంటూ రకరకాలుగా ట్వీట్లు వేస్తున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ టీం మాత్రం రామ్ చరణ్ లుక్‌పై స్పెషల్ ట్వీట్లు వేశారు. నిర్మాణ సంస్థ అయిన డీవీవీ, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్ ఇలా అందరూ రామ్ చరణ్ లుక్‌పై స్పెషల్ ట్వీట్లు వేశారు.

ప్రస్తుతం ఉపాపన ఈ కొత్త పోస్టర్ మీద చేసిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వదిలిన పోస్టర్‌తో అందరూ షాక్ అయ్యారు. ఉపాసన అయితే ఏకంగా దేవుడితో పోల్చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే నాకు శ్రీ రాముడు గుర్తుకు వస్తున్నాడు అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది..సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా లీడ్ రోల్ ను పోషిస్తున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 13 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..!!
">