Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-0639d4ed-2c8f-421e-a9b7-e8537f82ab6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-0639d4ed-2c8f-421e-a9b7-e8537f82ab6b-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరం సినీ పరిశ్రమకు ఒక బ్లాక్ ఇయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది సినీ ప్రముఖులు 2020 సంవత్సరం లోనే కన్ను మూసారు. ఎంతో మంది నటులు వివిధ కారణాలతో అనారోగ్యంతో మృతి చెందటం అటు సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో ముంచెత్తింది. అయితే 2021 సంవత్సరం లో కూడా సినీ పరిశ్రమలో ఇలాంటి విషాదాలు మాత్రం ఆగడం లేదు. 2021లో టాలీవుడ్ ను విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే మరో సీనియర్ నటుడు కన్నుమూశారు. అనుష్క,అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమా ప్రేక్షకుTollywood;anoushka;allu arjun;krish;manchu manoj kumar;maya;nagayya;tollywood;industries;cinema;2020;film industry;wife;spyder;arjun 1;ye maya chesaveటాలీవుడ్ లో మరో విషాదం.. 'వేదం' నాగయ్య మృతి..?టాలీవుడ్ లో మరో విషాదం.. 'వేదం' నాగయ్య మృతి..?Tollywood;anoushka;allu arjun;krish;manchu manoj kumar;maya;nagayya;tollywood;industries;cinema;2020;film industry;wife;spyder;arjun 1;ye maya chesaveSat, 27 Mar 2021 13:25:00 GMT2020 సంవత్సరం సినీ పరిశ్రమకు ఒక బ్లాక్ ఇయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది సినీ ప్రముఖులు 2020 సంవత్సరం లోనే కన్ను మూసారు.  ఎంతో మంది నటులు వివిధ కారణాలతో అనారోగ్యంతో మృతి చెందటం అటు సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో ముంచెత్తింది. అయితే 2021 సంవత్సరం లో కూడా సినీ పరిశ్రమలో ఇలాంటి విషాదాలు  మాత్రం ఆగడం లేదు. 2021లో టాలీవుడ్ ను విషాదాలు వెంటాడుతున్నాయి.  ఇటీవలే మరో సీనియర్ నటుడు కన్నుమూశారు.  అనుష్క,అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో అలరించింది. ఒక మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్న నటుడు నాగయ్య.



 ఇక తన పాత్రలో ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోసి అటు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు నాగయ్య. ఇక ఈ సినిమా తర్వాత నాగయ్య కాస్త వేదం నాగయ్య గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే వేదం సినిమాతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నాగయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడం అటు అభిమానులందరినీ కలచివేస్తోంది. ఇటీవలే తెల్లవారుజామునే వేదం నాగయ్య కన్నుమూశారు. వేదం సినిమా తరువాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆయన మొత్తంగా 30కి పైగా సినిమాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు



 ఇక వేదం సినిమా తర్వాత maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే,నాగవల్లి,ఒక్కడినే, స్టూడెంట్ సార్, రామయ్యవస్తావయ్యా,  స్పైడర్ లాంటి సినిమాల్లో నటించారు. ఇక వేదం సినిమాలో ఆయన నటనకు గాను మొదటిసారి మూడు వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు నాగయ్య. అయితే ఇటీవలే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూశారు.ఇక నాగయ్యకు అటు సినిమా అవకాశాలు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిపోయింది అయితే భార్య మరణంతో మానసికంగా కుంగిపోయిన నాగయ్య రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈయన మృతి పై సినీ ఇండస్ట్రీలోని పలువురు సంతాపం తెలియజేశారు.



పినాకిల్ వెలుగులు.. తెలంగాణ టు ఆంధ్ర.. !

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>