Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aa-rasgtra-prabhtvam-kuda-siddaminandjee75a358-5317-4d3a-b07e-ca752a668555-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aa-rasgtra-prabhtvam-kuda-siddaminandjee75a358-5317-4d3a-b07e-ca752a668555-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ కేసులు కాస్త కంట్రోల్ లోనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం ప్రజలందరినీ ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు మొదట కరోనా వైరస్ విజృంభించిన సమయంలోనే ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎంతగానో శ్రమించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మరో సారి వైరస్ కేసులు పెరిగి పోతూ ఉండడంతో అయోమయంలో పడుతున్నాయి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పలు రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే Mask;amala akkineni;coronavirusఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది .. మాస్క్ పెట్టుకోకపోతే..?ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది .. మాస్క్ పెట్టుకోకపోతే..?Mask;amala akkineni;coronavirusSat, 27 Mar 2021 13:20:00 GMTకరోనా వైరస్ కేసులు కాస్త కంట్రోల్ లోనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలం లో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం ప్రజలందరినీ ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు మొదట కరోనా వైరస్ విజృంభించిన సమయం లోనే ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎంతగానో శ్రమించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మరో సారి  వైరస్ కేసులు పెరిగి పోతూ ఉండడం తో అయోమయం లో పడుతున్నాయి. ఈ క్రమం లోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పలు రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.



 ఈ క్రమం లోనే గత ఏడాది ఇదే సమయానికి ఎలాగ అయితే కఠిన నిబంధనలు అమలు లోకి తెచ్చారో ఇక ప్రస్తుతం అదే నిబంధనలు అమలు లోకి తెస్తున్నాయి. క్రమక్రమంగా  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యం లో తొందరగా అప్రమత్తం కాక పోతే మరింత దారుణ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఇక కొన్ని కేసులు ఉన్నప్పుడే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమం లోనే గతంలో లాగానే మాస్కులు ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.



 ఇప్పటికే మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి భారీ జరిమానాలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు సరి కొత్త నిబంధనలు తెరమీదికి తీసుకురాగా.. ఇటీవలే చతిస్గడ్  ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించే వారికి 500 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపింది ప్రభుత్వం.  రాష్ట్రంలో మరో సారి  వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యం లో ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తో పాటు భౌతిక దూరం పాటించాలి అని ప్రభుత్వం హెచ్చరించింది.



పినాకిల్ వెలుగులు.. తెలంగాణ టు ఆంధ్ర.. !

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>