MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebrities-310fda5f-5439-4298-9d73-d44b52866175-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebrities-310fda5f-5439-4298-9d73-d44b52866175-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో సక్సెస్ అయితే డబ్బు తో పాటు పేరు కూడా బాగానే వస్తుంది. కానీ ఆ డబ్బు ను కాపాడుకోవడం తెలిసినవారే ఎల్లకాలం రిచ్ గా బ్రతుకుతుంటారు. లేదంటే మధ్యలో నే డబ్బు తో పాటు పేరు కూడా పోతుంది. ఆ తర్వాత ఏపని చేద్దామనుకుని తనకు వచ్చిన పాత టాగ్ అడ్డుగాTollywood Celebrities;amitabh bachchan;sanjeev;geetanjali;sulakshana;mumbai;india;patiala;cinema;girl;success;drugs;house;bobby;play backఒకప్పుడు స్టార్ లు.. ఇప్పుడు దీనస్థిలో ఉన్నారు.. ఎవరెవరంటే..!!ఒకప్పుడు స్టార్ లు.. ఇప్పుడు దీనస్థిలో ఉన్నారు.. ఎవరెవరంటే..!!Tollywood Celebrities;amitabh bachchan;sanjeev;geetanjali;sulakshana;mumbai;india;patiala;cinema;girl;success;drugs;house;bobby;play backSat, 27 Mar 2021 19:52:42 GMTసినిమా పరిశ్రమలో సక్సెస్ అయితే డబ్బు తో పాటు పేరు కూడా బాగానే వస్తుంది. కానీ ఆ డబ్బు ను కాపాడుకోవడం తెలిసినవారే ఎల్లకాలం రిచ్ గా బ్రతుకుతుంటారు. లేదంటే మధ్యలో నే డబ్బు తో పాటు పేరు కూడా పోతుంది. ఆ తర్వాత ఏపని చేద్దామనుకుని తనకు వచ్చిన పాత టాగ్ అడ్డుగా నిలుస్తుంది.. ఒకప్పుడు స్టార్ అని ఎవరు పనివ్వరు.. ఆ మొహంతో ఎవరిని పనిఅడగలేము.. దాంతో బ్రతకం కూడా కష్టమవుతుంది.. ఇండియా లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జనం గుండెల్లో పెట్టుకుంటారు.. అదే ప్రాభల్యం ఎన్నో రోజులు లేకుంటే నిలవడం కష్టం.. అలా చాలా ఫెమస్ అయ్యి ఇప్పుడు అమాంతం రోడ్డుమీదకొచ్చిన ప్రముఖులు చాలామందే ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుందాం..

 సీతారాం పంచాల్..పీప్లి లైవ్, పాన్ సింగ్ తోమర్ లాంటి సినిమాలతో స్టార్ అయిన ఆ తర్వాత ఆ పాపులారిటీ ని కొనసాగించలేక మధ్యలోనే ఫేడ్ అవుట్ అయిపోయాడు. గీతాంజలి నాగ్‌పాల్.. గ్లామర్ ప్రపంచంలో తనకొచ్చిన ఫేమ్ ని కాపాడుకోలేకపోయింది. సుష్మిత సేన్ వంటి వారితో కలిసి పనిచేసిన ఈవిడ వీధుల్లో జీవనం కొనసాగిస్తోంది. డ్రగ్స్ కి బానిస అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంది. సావి సిద్దు... గులాల్, పాటియాలా హౌస్ , బేవకూఫియాన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ముంబై లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు.

సులక్షణ పండిట్.. ప్లే బ్యాక్ సింగర్ గా ఉన్న ఆమెకు మంచి అవకాశాలు వచ్చి మంచి ఫేమ్ దక్కించుకుంది. అయితే ఆ ఫేమ్ ని సరిగ్గా కెరీర్ కి వాడుకోలేక మధ్యలోనే ఫేడ్ అవుట్ అయిపొయింది. దివంగత నటుడు సంజీవ్ కుమార్‌ ను ప్రేమించి విఫలం అయ్యింది. ఆమె ఒకప్పుడు ముంబై లోని ఒక గుడిలో యాచించడం కనిపించింది. మిథాలీ శర్మ..భోజపురి సినిమాల్లో కనిపించే ఈ అమ్మాయి దొంగతనం చేయబోయి పట్టుబట్టారు. తినడానికి తిండిలేని స్థితిలో ఆమె జీవనం కొనసాగిస్తోంది. పర్వీన్ బాబీ.. అమితాబ్ తో కలిసి పనిచేసిన ఈమె తన ఆసుపత్రి బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంది. ఏకే హంగల్.. దాదాపు 200 చిత్రాలకు పైగా నటించిన ఈయన అనారోగ్యం తో బాధపడుతూ వైద్యానికి కూడా లేకుండా బ్రతికాడు. అమితాబ్ ఈయనకు డబ్బు సహాయం చేశాడు.


16 రోజులైనా కాని ఏమాత్రం తగ్గని జాతి రత్నాలు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>