MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saipallavi4e790692-4f9d-410c-be69-a3d43587f879-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saipallavi4e790692-4f9d-410c-be69-a3d43587f879-415x250-IndiaHerald.jpg అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇదే కావడం తో పాటు, ఈ సినిమాలోని పాటలు అలాగే ప్రమోషన్స్ ద్వారా జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళగలిగింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ కాగా నాలుగు పాటలు సూపర్ హిట్ గా నిలవడం ఆసక్తికరంగా మారింది. ఒక పాట అయితే వివాదాస్పదంగా మారడంతో దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఈ సినిమాకి లభించింది. ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు తెలంగాణ నేపథtollywood gossips;women;naga chaitanya;nageshwara rao akkineni;sekhar;kamma;telangana;cinema;love;director;hero;heroine;stree;sai pallavi;love story;fidaaశేఖర్ కమ్ముల బోల్డ్ అటెంప్ట్...జనానికి ఎక్కుతుందా ?శేఖర్ కమ్ముల బోల్డ్ అటెంప్ట్...జనానికి ఎక్కుతుందా ?tollywood gossips;women;naga chaitanya;nageshwara rao akkineni;sekhar;kamma;telangana;cinema;love;director;hero;heroine;stree;sai pallavi;love story;fidaaSat, 27 Mar 2021 15:00:00 GMTఅక్కినేని నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇదే కావడం తో పాటు, ఈ సినిమాలోని పాటలు అలాగే ప్రమోషన్స్ ద్వారా జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళగలిగింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ కాగా నాలుగు పాటలు సూపర్ హిట్ గా నిలవడం ఆసక్తికరంగా మారింది. ఒక పాట అయితే వివాదాస్పదంగా మారడంతో దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఈ సినిమాకి లభించింది. ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు తెలంగాణ నేపథ్యంలో నటిస్తున్నారు. ఇప్పటివరకు నాగచైతన్య తెలంగాణ యాసతో మాట్లాడిన సినిమాలు లేవు.

మొట్టమొదటి సారి ఆయన తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు.. అయితే తన గత సినిమాలతో పోలిస్తే ఇది ఒక రకమైన బోల్డ్ అటెంప్ట్ అని తెలుస్తోంది. ఒకరకంగా చూస్తే శేఖర్ కమ్ముల గత సినిమాలు అన్ని చాలా డీసెంట్ గా ఉంటాయి. ఒక బూతు లేకుండా ఒక అసభ్య పదం లేకుండా చాలా క్లీన్ గా సినిమా నడిపిస్తాడు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బోల్డ్ అటెంప్ట్ అని చెబుతున్నారు. ప్రతి స్త్రీ తన కౌమార దశలో ఎదుర్కొనే ఒక సమస్య ను బేస్ చేసుకుని ఈ లవ్ స్టోరీ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేసుకున్నాడు అని ప్రచారం జరుగుతోంది.

నిజానికి ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న సినిమా లేక పెద్ద సినిమా అని చూడడం లేదు, దర్శకుడు పెద్ద వాడా, లేక హీరో స్టార్ హీరో నా అనే విషయాలు కూడా పట్టించుకోకుండా నచ్చితే ఎలాంటి సినిమా అయినా ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. అదే ధైర్యంతో శేఖర్ కమ్ముల ఈ అటెంప్ట్ చేశాడని చెబుతున్నారు. అదీగాక తనలా సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరు ఉన్న వాళ్ళు ఈ కాన్సెప్ట్ జనానికి పరిచయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటారు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన బోల్డ్ అటెంప్ట్ ను మన వాళ్లు ఎంతవరకు అర్థం చేసుకుంటారో చూడాలి మరి.


పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>