Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deathf71d3cbc-8579-4095-9ff3-9fa617354530-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deathf71d3cbc-8579-4095-9ff3-9fa617354530-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. అంత ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా మృత్యువు దరిచేరి చివరికి ప్రాణాలను తీసేస్తు ఉంటుంది. ఇలా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నిండి పోతూ ఉంటుంది ఊహించని ఘటనలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ముఖ్యంగా విధి ఆడిన వింత నాటకంలో మనుషులు నిజంగా కీలు బొమ్మలే అని కొన్ని రకాల ఘటనలు చూస్తే అర్థమవుతుంది. అభం శుభం తెలియని చిన్నారులు విషయంలో కూడా విధి చిన్నచూపు చూడటం తో చివరికి లోకాన్ని కూడా సరిగ్గా చూడనDeath;manu;srinivas;village;aqua;father;natakam;nijam;reddy;petta;siddipet;v;santosham;anandamకొడుకుని కాపాడబోతే.. తండ్రి ప్రాణం పోయింది.. చివరికి..?కొడుకుని కాపాడబోతే.. తండ్రి ప్రాణం పోయింది.. చివరికి..?Death;manu;srinivas;village;aqua;father;natakam;nijam;reddy;petta;siddipet;v;santosham;anandamSat, 27 Mar 2021 14:30:00 GMTమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది.  అంత ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా మృత్యువు దరిచేరి చివరికి ప్రాణాలను తీసేస్తు ఉంటుంది. ఇలా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నిండి పోతూ ఉంటుంది ఊహించని ఘటనలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ముఖ్యంగా విధి ఆడిన వింత నాటకంలో మనుషులు నిజంగా కీలు బొమ్మలే అని కొన్ని రకాల ఘటనలు చూస్తే అర్థమవుతుంది. అభం శుభం తెలియని చిన్నారులు విషయంలో కూడా విధి చిన్నచూపు చూడటం తో చివరికి లోకాన్ని కూడా సరిగ్గా చూడని చిన్నారులు పైకి లోకాలకు వెళ్ళి పోతూ ఉంటారు.



 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది ఆ రైతు కుటుంబం. పొలం పనులు చేయడం ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆ తండ్రి కొడుకులు. ఇక ఏ పని అయితే ఏంటి ఆనందంగా ఉన్నాం కదా అని ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇలా ఎవరి జోలికి పోకుండా వారు హాయిగా జీవిస్తూ ఉంటే వారి ఆనందాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది.  చివరికి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఒకేసారి మృత్యువు కబళించడంతో ఇక ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.



 ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  దుబ్బాక లోని ఎల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన రాజారెడ్డి అతని కొడుకు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు.  ఈ క్రమంలోనే ఇక పక్కనే ఉన్న కాలువలో స్నానం చేయడానికి శ్రీనివాస్ దిగాడు.  ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీనివాస్ నీళ్ళల్లో కొట్టుకు పోయాడు. ఇక గట్టున ఉన్న తండ్రి రాజారెడ్డి ఇది గమనించి కొడుకును కాపాడేందుకు వెళ్ళగా అతను కూడా నీటిలో గల్లంతయ్యాడు. ఆ తర్వాత గజ ఈతగాళ్లు సాయంతో వారి మృతదేహాలను వెలికితీశారు ఇక తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



మాకు కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>