MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-home2e9dff37-d6a8-4991-b313-1377057042fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-home2e9dff37-d6a8-4991-b313-1377057042fe-415x250-IndiaHerald.jpgడబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే అందులో కొంతమంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే, మరి కొంతమంది వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తారు. ఇంకొంతమంది చిన్నచిన్న పనులు చేస్తే డబ్బు సంపాదిస్తారు.. అయితే ఎక్కడికీ వెళ్లకుండా కేవలం ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే వీలు కూడా ఉంది. అయితే అది ఒక ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం.. ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి, నిజంగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. MONEY,HOME;business;whatsapp;media;vegetable market;gift;nijamమనీ : ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించడం ఎలా..?మనీ : ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించడం ఎలా..?MONEY,HOME;business;whatsapp;media;vegetable market;gift;nijamSat, 27 Mar 2021 11:00:00 GMTడబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే అందులో కొంతమంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే, మరి కొంతమంది వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తారు. ఇంకొంతమంది చిన్నచిన్న పనులు చేస్తే డబ్బు సంపాదిస్తారు.. అయితే ఎక్కడికీ వెళ్లకుండా కేవలం ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే వీలు కూడా ఉంది. అయితే అది ఒక ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం.. ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.  అందులో ముఖ్యమైనవి, నిజంగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..



పీ టీ సీ ( పెయిడ్ టు క్లిక్ ):
ఇది ఒక డబ్బు సంపాదించడానికి సరైన మార్గం. ఇది ఒక ఆన్లైన్ బిజినెస్ మోడల్. ఇక్కడ వచ్చే అడ్వర్టైజ్మెంట్లు పై క్లిక్ చేసి, దాదాపు 30 సెకండ్ సెకన్ల పాటు చదవాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్ మెంట్స్ కు వ్యూవర్స్ కు మధ్య వారధిలా గా ఈ పీ టీ సీ పనిచేస్తుంది. ఇవి అడ్వర్టైజర్ ల నుంచి డబ్బులు తీసుకొని  వ్యూవర్స్  కు పంపిస్తాయి. ఇందులో డైరెక్ట్ మనీ లేదా గిఫ్ట్ కార్డు ద్వారా డబ్బులు పొందవచ్చు..


ఆన్లైన్ సెల్లింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.. ఇందులో మీరు చేయవలసిందల్లా మీరు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ ద్వారా ఇతరులకు అమ్మి,డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇందుకోసం మీరు ఫేస్ బుక్ లేదా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ద్వారా మీకు కావాల్సిన వ్యక్తులకు లేదా మీ వస్తువులు కావలసిన వాళ్లకు ఆన్ లైన్ ద్వారా సేల్ చేసి డబ్బులు సంపాదించవచ్చు..


ఆన్‌లైన్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇటీవల కాలంలో   చాలా స్టాక్ బ్రోకరేజ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా ఈక్విటీలు, కమోడిటీస్‌లో ట్రేడింగ్ చేయవచ్చు. అయితే ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్‌లో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఈ చిన్నచిన్న పద్ధతుల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు..




మరో పోరుకు జగన్ రెడీ...?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>