PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-sarkarda75a27b-7de2-4e80-83e8-1dc4196a9be4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-sarkarda75a27b-7de2-4e80-83e8-1dc4196a9be4-415x250-IndiaHerald.jpgవిజయవాడ సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో కోవిడ్ స్థితిగతులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించలేక పోయాం అని అన్నారు. మీ అందరి సహాయ సహకారం తో ఈ విద్యా సంవత్సరం కొంత మేరకు కాపాడుకోగలిగాం అని వెల్లడించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం అని ఆయన అన్నారు. దేశం లో ఎక్కడా లేనివిధంగా పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాం అన్నారు. అకాడమిక్ క్యాలెండర్‌ ను డిస్ట్రబ్ చేయadimulapu suresh,ycp,ap;review;suresh;jagan;audimulapu suresh;vijayawada;andhra pradesh;school;university;minister;rajahmundryస్కూల్స్ కి ఏపీ మంత్రి వార్నింగ్స్కూల్స్ కి ఏపీ మంత్రి వార్నింగ్adimulapu suresh,ycp,ap;review;suresh;jagan;audimulapu suresh;vijayawada;andhra pradesh;school;university;minister;rajahmundrySat, 27 Mar 2021 14:10:58 GMTవిజయవాడ సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో కోవిడ్ స్థితిగతులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించలేక పోయాం అని అన్నారు. మీ అందరి సహాయ సహకారం తో ఈ విద్యా సంవత్సరం కొంత మేరకు కాపాడుకోగలిగాం అని వెల్లడించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం అని ఆయన అన్నారు. దేశం లో ఎక్కడా లేనివిధంగా పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాం అన్నారు.

అకాడమిక్ క్యాలెండర్‌ ను డిస్ట్రబ్ చేయకుండా అకాడమిక్ ఇయర్ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు. విద్యార్థుల తలిదండ్రులకు భయం కలిగించే కోవిడ్ పై ఎవ్వరు అసత్య కధనాలు ప్రసారం చెయ్యొద్దు అని కోరారు. కరోన కేసులకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలి అని, ప్రణాళిక తో చర్యలు తీసుకోవడం వల్ల‌ అకాడమిక్ క్యాలెండర్‌ ను గాడిలో పెట్టాము అని అన్నారు. కోవిడ్ మహమ్మారి మళ్లీ పుంజు కుంటోంది అని తెలిపారు. ఈ రెండు నెలలు అత్యంత క్లిష్టమైనవి, చాలా జాగ్రత్తగా వుండాలన్నారు. సిఎం జగన్ రివ్యూలో స్టాండెడ్స్ తో ముందుకు పోవాలని ఆదేశించారు అని అన్నారు.

దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లు, రిజిస్టార్లు దృష్టి పెట్టాలి అని సూచించారు. రాజమండ్రి లోని ప్రైవేట్ కాలేజిలో 168 విద్యార్థులకు కోవిడ్ సోకింది అని, ప్రతి స్కూల్ కు ఎస్ఓపి ఏర్పాటు చేయాలి దాన్ని పక్కాగా పాటించాలి అని విజ్ఞప్తి చేసారు. పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చినప్పుడు కొంత నష్టం తప్పక వుంటుంది అని, ఎక్కడైతే మాస్క్ లు లేకుండా విద్యార్థులు వస్తున్నారో వారికి మళ్లీ మాస్క్ లను అందించండి అని సూచించారు. విద్యార్థులకు ధర్మల్ స్క్రీనింగ్ తప్పక చేయాలి అని కోరారు. కరోనా సోకిన వారిని ప్రాథమకంగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్, కాలేజిల యాజమాన్యాలు ఈ విషయం లో నిర్లక్ష్యం గా వుంటే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఎక్కడ అయినా కోవిడ్ కేసులు వస్తే ఆ విద్యా సంస్థలను అధికారులు వెంటనే మూసివేయాలి అని సూచించారు.


పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>