Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/prabahas88ede732-7586-4e22-91b0-9b713c982896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/prabahas88ede732-7586-4e22-91b0-9b713c982896-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రభాస్ అందరితోనూ ఎంతో చనువుగా ఉంటూ అందరినీ డార్లింగ్ అని పిలుస్తూ ఉండడం మనకు తెలిసిన విషయమే. ఆయన అభిమానులు కూడా ప్రభాస్ ను డార్లింగ్ అంటూ సంబోధిస్తుంటారు.ఈ విధంగా అందరితో ఎంతో కలివిడిగా ఉండే ప్రభాస్ కొత్త వారితో ఏ విధంగా ఉంటారనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. మరి దీనికి సమాధానం తాజాగా ప్రభాస్ సరసన నటిస్తున్న కృతి సనన్ తెలియజేసింది. prabahas;prabhas;krishnam raju;kriti sanon;seetha;india;cinema;telugu;hero;heroine;darlingప్రభాస్ ఆ హీరోయిన్ ను చూడగానే సిగ్గుపడ్డాడట..?ప్రభాస్ ఆ హీరోయిన్ ను చూడగానే సిగ్గుపడ్డాడట..?prabahas;prabhas;krishnam raju;kriti sanon;seetha;india;cinema;telugu;hero;heroine;darlingSat, 27 Mar 2021 06:00:00 GMTఇండియా హీరో రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రభాస్ అందరితోనూ ఎంతో చనువుగా ఉంటూ అందరినీ డార్లింగ్ అని పిలుస్తూ ఉండడం మనకు తెలిసిన విషయమే. ఆయన అభిమానులు కూడా ప్రభాస్ ను డార్లింగ్ అంటూ సంబోధిస్తుంటారు.ఈ విధంగా అందరితో ఎంతో కలివిడిగా ఉండే ప్రభాస్ కొత్త వారితో ఏ విధంగా ఉంటారనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. మరి దీనికి సమాధానం తాజాగా ప్రభాస్ సరసన నటిస్తున్న కృతి సనన్ తెలియజేసింది.                                                                                    

కృతి సనన్ ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్‌'సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇన్ని రోజులు ఈ పాత్ర పై ఉన్న అనుమానాలకు పుల్ స్టాప్ పెట్టి తాజాగా చిత్ర బృందం ఈమెకు సంబంధించినటువంటి ఫోటోలను విడుదల చేస్తూ అధికారిక ప్రకటన తెలియజేసింది. ఈ క్రమంలోనే తొలి రోజు షూటింగ్ లో ప్రభాస్ ను కలిసినప్పుడు ఆయన సిగ్గుపడుతూ సరిగ్గా మాట్లాడలేదనిపించిందని కృతి తెలిపారు.ఆ తరువాత ప్రభాస్ తనతో బాగా మాట్లాడుతూ ఎంతో సరదాగా కలిసి పోయాడని ప్రభాస్ గురించి చెప్పుకొచ్చింది.

అదేవిధంగా ప్రభాస్ పెద్ద ఫుడ్ కి అని,తాను తినడమే కాకుండా తన పక్కనున్న వారికి కూడా ఎంతో అద్భుతంగా వడ్డిస్తారని ప్రభాస్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న . 'ఆదిపురుష్‌'చిత్రం కోసం తెలుగుపై ఏమాత్రం పట్టు వదలకుండా నేర్చుకుంటున్నానని,సీత పాత్రలో నటించాలంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి కాబట్టి ఈ పాత్ర చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నా అంటూ ఈ సినిమా గురించి కృతి సనన్ తెలియజేశారు.


మంచి మాట: ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు.. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త..!

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>