MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsb61ad625-e277-4a5a-820a-fd7f07f2ea54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsb61ad625-e277-4a5a-820a-fd7f07f2ea54-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడిగా దూసుకుపోతున్నాడు. అలాగే తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇక డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్. 2007 వ సంవత్సరం సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా డెబ్యూ హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఆ చిత్రంలో ఫైట్ లు, డ్యాన్స్ లు అtollywood-gossips;pawan;chiranjeevi;mahesh;prabhas;ram charan teja;gautham new;gautham;gautham menon;geetha;kalyan;koratala siva;krishna;mani sharma;pawan kalyan;puri jagannadh;ram pothineni;sekhar;surya sivakumar;kamma;ram madhav;cinema;sangeetha;bahubali;tamil;september;industry;director;krishnam vande jagadgurum;research and analysis wing;darling;magadheera;leader;v;mass;amarnath k menon;chirutha;chitramరామ్ చరణ్ మిస్ చేసుకున్న సినిమాలు ఇవే....రామ్ చరణ్ మిస్ చేసుకున్న సినిమాలు ఇవే....tollywood-gossips;pawan;chiranjeevi;mahesh;prabhas;ram charan teja;gautham new;gautham;gautham menon;geetha;kalyan;koratala siva;krishna;mani sharma;pawan kalyan;puri jagannadh;ram pothineni;sekhar;surya sivakumar;kamma;ram madhav;cinema;sangeetha;bahubali;tamil;september;industry;director;krishnam vande jagadgurum;research and analysis wing;darling;magadheera;leader;v;mass;amarnath k menon;chirutha;chitramSat, 27 Mar 2021 19:32:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడిగా దూసుకుపోతున్నాడు. అలాగే తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇక డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్. 2007 వ సంవత్సరం సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా డెబ్యూ హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఆ చిత్రంలో ఫైట్ లు, డ్యాన్స్ లు అద్భుతంగా చేశాడు రాంచరణ్. మాస్ ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఆ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.



మణిశర్మ సంగీతం అందించిన ఆ పాటలు అప్పట్లో శ్రోతలను ఉర్రూతలూగించాయి. ఇక అటు తర్వాత వచ్చిన మగధీర చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటి స్టార్ హీరోలకు సైతం గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తరువాత ఆరెంజ్ అనే క్లాస్ సినిమా చేసి ఫ్లాప్ మూటకట్టుకున్నప్పటికి ఆ చిత్రం చరణ్ కెరీర్ కు హెల్ప్ అయ్యిందనే చెప్పాలి.ఇక ఆరెంజ్ పాటలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జయరాజ్ అందించిన ఆ ఆల్బమ్ తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఆల్బమ్ గా నిలిచిపోతుంది.



ఇక మెగా పవర్ స్టార్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాడు అవేంటంటే...శేఖర్ కమ్ముల మొదట లీడర్ కథని చరణ్ కు చెప్పాడు. కథ నచ్చినప్పటికీ చరణ్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడు. డార్లింగ్ సినిమా కథ మొదట చరణ్ వద్దకే వెళ్ళింది.. అయితే ప్రభాస్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని సూచించాడట చరణ్.అలా అది ప్రభాస్ చెయ్యడం జరిగింది.గౌతమ్ మీనన్ నన్ డైరెక్షన్లో తెరకెక్కిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం ఓ క్లాసిక్ అనే చెప్పాలి. ఇందులోని పాటలను ఇప్పటికీ వింటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మన ప్రేక్షకులు.


మొదట ఈ చిత్రం చేసే అవకాశం చరణ్ కే వచ్చింది.కానీ మగధీర తో బిజీగా ఉండడం వలన వదులుకున్నాడు.ఇక కొరటాల శ్రీమంతుడు సినిమాని రామ్ చరణ్ కి అలాగే బన్నీకి చెప్పారు. కాని వాళ్ళు ఈ సినిమా చేసే ధైర్యం చేయలేదు. కాని తరువాత కొరటాల మహేష్ కి చెప్పడం జరిగింది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులని క్రియేట్ చేసింది. ఇక అలాగే కృష్ణార్జున యుద్ధం, కృష్ణం వందే జగద్గురుమ్, ఓకే బంగారం, ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాలను వదులుకున్నాడట.



హైదరాబాద్ నుంచి మరో కోవిడ్ టీకా

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>