MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda6ee55b55-9507-43f6-81c3-019b00e59b65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda6ee55b55-9507-43f6-81c3-019b00e59b65-415x250-IndiaHerald.jpgనాగశౌర్య సరసన చలో అనే సినిమాలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక. ఇక్కడ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ముందు రక్షిత్ శెట్టి అనే కన్నడ నటుడితో ప్రేమలో పడిన ఈ భామ అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. చలో తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం అనే సినిమా చేసే అవకాశం దక్కించుకున్న ఈ భామ అందులో కాస్త మూతి ముద్దుల సీన్లకు కూడా ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో అప్పట్లో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి. అప్పట్లోనే విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉండtollywood gossips;govinda;bhama;geetha;govi;puri jagannadh;rashmika mandanna;vijay;vijay deverakonda;mumbai;bollywood;tollywood;cinema;kannada;joseph vijay;dear comrade;nagashaurya;rakshit shetty;devarakondaముంబైలో విజయ్- రష్మికలది మీటింగా ? డేటింగా ?ముంబైలో విజయ్- రష్మికలది మీటింగా ? డేటింగా ?tollywood gossips;govinda;bhama;geetha;govi;puri jagannadh;rashmika mandanna;vijay;vijay deverakonda;mumbai;bollywood;tollywood;cinema;kannada;joseph vijay;dear comrade;nagashaurya;rakshit shetty;devarakondaSat, 27 Mar 2021 09:00:00 GMTనాగశౌర్య సరసన చలో అనే సినిమాలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక. ఇక్కడ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ముందు రక్షిత్ శెట్టి అనే కన్నడ నటుడితో ప్రేమలో పడిన ఈ భామ అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. చలో తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం అనే సినిమా చేసే అవకాశం దక్కించుకున్న ఈ భామ అందులో కాస్త మూతి ముద్దుల సీన్లకు కూడా ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో అప్పట్లో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి. అప్పట్లోనే విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉండేది..ఇద్దరు ఎప్పటికప్పుడు అదేమీ లేదని కొట్టిపారేస్తూ ఉండేవారు.

 ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేయడం, అందులో మూతి ముద్దులు ఉండడంతో వీళ్ళ గురించి మళ్లీ చర్చలు జరిగాయి. ఆ తర్వాత కాస్త ఈ ప్రచారానికి బ్రేక్ పడినా విజయ్ కొత్త ఇల్లు కొనుక్కుని దాని గృహప్రవేశానికి చాలా తక్కువ మందిని పిలిచాడు అందులో కూడా ఆమె కూడా కనపడటంతో ఏదో ఉంది బాసూ అంటూ మళ్ళీ ప్రచారాలు మొదలయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరూ ముంబైలో కలిసి కెమెరా కంటికి చిక్కటం ఆశ్చర్యంగా మారింది. నిజానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం చాలా రోజుల నుంచి విజయ్ ముంబై లోనే ఉన్నాడు..

మరోపక్క రష్మిక కూడా తన బాలీవుడ్ ఎంట్రీ అయినా మిషన్ మజ్ను సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళింది. ఇద్దరూ మంచి స్నేహితులు కావడం వల్ల కలిసి ఉంటారనే ప్రచారం జరుగుతున్నా కొంతమంది మాత్రం ఇది మీటింగ్ వరకే పరిమితమాలేక డేటింగ్ కూడా అయి ఉండవచ్చా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్మిక చేతిలో ఒక బొకే ఉండడంతో ఎవరో పెద్ద మనిషిని కలవడానికి వెళుతున్నట్లుగా అనిపించింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని అసలు వీరిద్దరూ సాధారణంగా కలిసారా లేదా ఏదైనా జనం ఊహించిందే నడుస్తోందా అనేది దైవ రహస్యమే. 


మా ఫ్యామిలీ ని తొక్కేయాలని చూస్తున్నారు.. సాయి ధరమ్ తేజ్ వార్నింగ్..!!

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>