Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-shares-news-on-pollution-makes-shrink3853c0d4-2094-476d-b615-db25c41ecd8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-shares-news-on-pollution-makes-shrink3853c0d4-2094-476d-b615-db25c41ecd8e-415x250-IndiaHerald.jpgపురుషాంగం సైజు తగ్గడానికి కాలుష్యం కారణం కావచ్చనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలీవుడ్ హీరోయిన్ దీనికి సంబంధించిన ఓ పెద్ద వార్తను షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్తను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సదరు హీరోయిన్....diya mirza;anubhav sinha;dia mirza;mirza;nagarjuna akkineni;diya;nageshwara rao akkineni;bollywood;cinema;telugu;twitter;king;air;king 1;heroine;pollutionకాలుష్యంవల్ల పురుషాంగం సైజు తగ్గిపోతుందట.. హీరోయిన్ పోస్ట్ వైరల్కాలుష్యంవల్ల పురుషాంగం సైజు తగ్గిపోతుందట.. హీరోయిన్ పోస్ట్ వైరల్diya mirza;anubhav sinha;dia mirza;mirza;nagarjuna akkineni;diya;nageshwara rao akkineni;bollywood;cinema;telugu;twitter;king;air;king 1;heroine;pollutionFri, 26 Mar 2021 23:36:19 GMTఇంటర్నెట్ డెస్క్: పురుషాంగం సైజు తగ్గడానికి కాలుష్యం కారణం కావచ్చనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలీవుడ్ హీరోయిన్ దీనికి సంబంధించిన ఓ పెద్ద వార్తను షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్తను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సదరు హీరోయిన్.. ఇకనుంచి పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి అంతా బాగా కష్టపడతారనుకుంటా.. అంటూ కామెంట్ చేసింది.

బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఎప్పుడు పర్యావరణ రక్షణకు పాటుపడుతూ ఉంటుంది. కాలుష్య నివారణ కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. కాలుష్యం వల్ల పురుషాంగ పరిమాణం తగ్గిపోతోందంటూ ‘స్కై న్యూస్’లో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ వార్తను దియా మీర్జా తన ట్విటర్‌లో షేర్ చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకుంటుందని అనుకుంటున్నా’ అని రాసుకొచ్చింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో దియా మీర్జా గతేడాది కూడా తీవ్రంగా స్పందించారు. పర్యావరణం-మానవుల మధ్య పెరుగుతున్న అసమతౌల్యతకు ఇదో హెచ్చరిక లాంటిదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా పురుషాంగాన్నే టార్గెట్ చేయడంతో నెట్టింట ఆమె పోస్ట్ వైరల్‌గా మారుతోంది.

ఇదిలా ఉంటే హైదరాబాదీ అయిన దియామీర్జా గత నెలలో వ్యాపారవేత్త వైభవ్ రేఖిని పెళ్లాడింది. పెళ్లిలో పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని, సహజ సిద్ధమైన పదార్థాలనే ఉపయోగించారు. దియా చివరిసారి గతేడాది అనుభవ్ సిన్హా సినిమా ‘థప్పడ్’లో కనిపించింది. నాగార్జున అక్కినేని నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాతో కింగ్ నాగార్జునతో కలిసి దియా స్క్రీన్ పంచుకోబోతోంది.


కాగా.. దియా మీర్జా తన నిత్యజీవితంలోనూ పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. వ్యర్థాలను వేరు చేయడం, కంపోస్టు తయారు చేయడం, వంట గదిని ప్లాస్టిక్ రహితంగా ఉంచడం, షూట్స్‌కు మెటల్ బాటిల్స్ తీసుకెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. తన అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 
" style="height: 370px;">

">




అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేయనున్న మహేష్ బాబు ... అందుకోసమేనా ....??

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>